అమ్మనుడి/సంపుటి 6/నవంబరు 2020

వికీసోర్స్ నుండి
తెలుగుజాతి పత్రిక


అమ్మనుజె పద్రికకు యూజీసీ-కేర్‌ గుర్తింపు

యాల” ౮12౫1015 (౦1మ150101 (0130ఈఘు. 101 గీం2రేయి]0 జ06 కెలం2101 ౨60103 (౮౮౮౯౮-౮ఉమిళా ల


వట. దిగగ౧€ం౮౦౬౧౧౩|5

న క ర క నై 2.


5 11€66- 4గాగా౭గటరో/ 12౧౮806: 16168041 [01916౧ 5800213 [200651 8400 1550: [గీ ౮౧౬ : ౧608:/04040420001420461.000

పరిశోధనలలో నాణ్యతను పెంచి తద్వారా (ప్రపంచ (ప్రమాణాలతో సరిపోల్చేందుకు వీలుగా, దాని పరిధిలోని అన్ని విద్యా విభాగాలలో, విశ్వవిద్యాలయాల విరాళాల సంఘం (యుజిసి) కొన్ని “నాణ్యతా నియమాలను" ప్రతిపాదించి తద్వారా భారతీయ విద్యారంగాన్ని ఉత్తేజపరిచేందుకూ శక్తిమంతం చేయడానికీ ఉపక్రమించింది. ఈ నిర్ణయాన్ని నెరవేర్చడానికి ప్రత్యేకమైన కన్సార్టియం ఫర్‌ అకాడమిక్‌ అండ్‌ రీసెర్చ్‌ ఎథిక్స్‌ (04&౧౯)ను ప్రకటించింది (2018). దీని లక్ష్యాలలో కొన్ని భారతీయ విశ్వవిద్యాలయాలలో నాణ్యమైన పరిశోధనలతో కూడిన ప్రామాణిక రచనలనూ వాటి ప్రచురణలనూ ప్రోత్సహించడం, ప్రపంచంలో అత్యున్నత స్థాయి(ర్యాంకులను సాధించడంలో సహాయపడేందుకు వీలుగా (ప్రసిద్ధ పత్రికలలో నాణ్యత గల (ప్రచురణలను ప్రోత్సహించడం. అలాగే, మంచి నాణ్యమైన పత్రికలను గుర్తించడానికి ఒక విధానాన్నీ పద్ధతినీ అభివృద్ధి చేయడ దోపి, సందేవాస్పద లేక అప్రామాణిక పత్రికలలో ప్రచురణలను నిరోధించడానికీ ఇది పనిచేస్తుంది. అన్ని విద్యా ప్రయోజనాల కోసం “యుజిసి-కేర్‌ నాణ్యమైన పత్రికల జాబితాను” (యుజిసి-కేర్‌ లిస్ట్‌)ను తయారుచేయడం నిర్వహించడం పరిశోధనా ప్రచురణల విశ్వసనీయతకోసం చాలా ముఖ్యం. ఎందుకంటే సంస్థాగ త ర్యాంకింగ్‌, నీయామకాలు, అధ్యాపక సభ్యుల పదోన్నతులు, విద్యాకమిటీల సభ్యత్వం, పరిశోధనా డిగ్రీల పురస్మారం వంటి వివిధ విద్యా (ప్రయోజనాల కోసం పరిగణించబడే (ప్రపంచవ్యాప్తంగా ఆమోదించబడిన సూచికలలో ప్రసిద్ధ పత్రికలలో ప్రచురించబడిన పరిశోధనా వ్యాసాల సంఖ్యే (ప్రమాణం.

భారతీయ ప(త్రికల జాబితా, ముఖ్యంగా ఆ ర్స్‌, వ్యామానిటీస్‌, లాంగ్వేజెస్‌, కల్చర్‌ ఇంకా భారతీయ జ్ఞాన వ్యవస్థల విభాగాల నుండి (యుజిసి-కేర్‌ (గ్రూప్‌) వడపోసి తయారు చేసి, ప్రతి మూడు నెలలకూ ఒకసారి నవీకరించబడుతుంది.

ఈ జాబితాలోకి అవమ్మునుడె పత్రిక చేరిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం.

-నంవాదకుడు

బా

110/ 2/2%01 లరిగాతాకా

| తెలుగుజాతి పత్రిక ఖున్నునుడి అ నవంబరు-2020 | 2 తెలుగుజాతి పత్రిక



లోపలి పుటలలో....

ఆచార్యుని పలుకులు: అమ్మనుడులే...... 07

శతజయంతి నివాళి: చిరస్మరణీయుడు తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు... 09


[[అమ్మనుడి/సంపుటి 6/నవంబరు 2020/మహారాష్ట్రలోని ప్రభుత్వ ఎయిడెడ్‌ సెమీ-ఇంగ్రీష్‌ పాఠశాలల నుండి మనం ఏమీ నేర్చుకోవచ్చు?]]... 10

దేశ సంపదకు ప్రాంతీయ భాషలే మూలం... 15

కనుమరుగు: నాట్యతపస్వి శోభానాయుడు... 19

తెలుగు బోధన: చదవడం అంటే ఏమిటి?... 21

పీవీ శతజయంతి: పీవీ గారి సాహిత్యాభినివేశం... 23

కనుమరుగౌతున్న అమ్మ, అమ్మనుడి జ్ఞాపకాలు... 28

నిరుడు వెలిగిన 'పత్రిక '... 46

ఆమె లేఖలు... 48


మాటల నిర్మాణం: పదనిష్పాదనకళ... 30

నవల: జగమునేలిన తెలుగు - 12... 42

పడమటి గాలితో... 35

అడుగుజాడల్లో ఆనవాళ్లు-3... 38

+ ఆంధ్ర తెలంగాణ న ను ఇతర రాష్ట్రాలు,

విదేశాల్లోనూ ఉన్న తోడ్చాటు : డా! గారపాటి ఉమామహేశ్వరరావు, తెలుగువారి కోనం... దా! వెన్పిసెట్టీ సింగారావు, దా॥ సుందర్‌ కొంపల్లి, రహ్మానుద్దీన్‌ షేక్‌, సరస్వతుల రామనరసింహం(సరసి), తమ్మా శ్రీనివాసరెడ్డి




అకోబరు 2020


రచయితలకు సూచనలు తెలుగు ఖభాష్క సాహిత్యం,సాంస్కృతికతలతో

పాటు తెలుగువారి చరిత్రకూ, సంన్కృతికీ, సాధికారతకూ, ప్రగతికీ చెందిన సామాజిక, ఆర్ధిక, ఆచార్యుని పలుకులు: అమ్మనుడులే..... ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు 07 రాజకీయ అంశాలపై రచనలకు స్వాగతం. వ్యాసం,| శతజయంతి నివాళి: చిరస్మణీయుడు తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు 09 క్క నఖ పాట -రచనను ఏ రూపంలో జ్య ర్రాష్ట్రాల్లో....:.. మహారాష్ట్రలోని ప్రభుత్వ ఎయిడెడ్‌... అరవింద్‌ సర్దానా 10 వనా పంపవళ వ్ఫొం నం! కు జ లి

1. వ్యాసాలు. ముద్రతో 1 మండి అమ్మనుడితోనే అందలం: దేశ సంపదకు ప్రాంతీయ భాషలే.... జె.దిప్రభాకర్‌ 15 3౩ పుటలకు మించకూడదు. కథ 3౩ పుటలకు కనుమరుగు: నాట్యతపస్వి శోభానాయుడు చా॥ మందలి బుద్దప్రసాద్‌ 19 మించకూడదు. కవితలు 20 నుంచి 30 | తెలుగు బోధన: చదవడం అంటే ఏమిటి? సి.వి. క్రిష్టయ్య 21 అమల మం ఆ! విమర్శలు ్య పీవీ శతజయంతి: పీవీ గారి సాహిత్వాఖినివేశం దా॥ గంధం సుబ్బారావు 28 యం పైనె ఉందాలి గానీ వ్యక్తులపై గురిపెట్టి

మై పనా ఏ | సంప్రదాయం-సాధికారత: మ్మ... పి. ష్ణ “శక్తో చేయరాదు. సరళమైన తెలుగులో వ్రాయాల్‌ సంప్రదాయం -సాధికారత: కనుమరుగౌతున్న అమ్మ... దా! పి. శివరామకృష్ణ “శక్తి. 28

౨. రచనలను యూనికోడ్‌లో గాని సాహిత్యరంగం:; నిరుడు వెలిగిన “పత్రిక” దా మధురాంతకం నరేంద్ర త్రి అనుఫాంట్స్‌లో గాని ఖ్రైప్‌ చేసి పి.డి.ఎఫ్‌ | యాత్రాసాహిత్యం: ఆమె లేఖలు దాః కాళిదాసు పురుషోత్తం 48 మరియు వి.ఎం.డి. రెండింటిలోనూ

పంపాలి. లేదా ఎ4 సైజు కాగితంపై వ్రాసి, | క్షూట్రల నిర్మాణం: పదనిష్పాదనకళ వాచస్పతి 80

స్మాన్‌చేసి అడగం 2గాగా2గ టయ అరా! ౦౦౧కు

పంపాలి. కొరియర్‌ / రిజిష్టర్‌ / సాధారణ | నవల : జగమునేలిన తెలుగు- 12 డి.వి.అనూరాధ 42 టట

పోస్టులో కూడా పంపవచ్చు. ధారావాహికలు: పడమటి గాలితో... _ ఆచార్య గుజ్జర్ల్షమూడి కృపాచారి 35 3. రచనతో పాటు పోస్టల్‌ చిరునామా, అడుగుజాడల్లో అనవాళ్లు-3 ఈమని శివనాగిరెడ్డి 38 ఫోన్‌ నంబరు, ఉంటే ఇ-మెయిల్‌ చిరు . న్‌ ప. వ స్త నామా కూడా ఇవ్వాలి. ఈ వివరాలు లేని కవితలు : మన జాసి మన గురించి సెప్తది... జె.డి.ప్రభాకర్‌ 84 రచనల్ని తీనుకోలేము. మీకేమైనా తెలుసా సుభాషిణి ప్రత్తిపాటి 41 4. రచన న్వంతమేనని, ఇతర పత్రి సాక్ష్యం...!! దా॥ కె.ఎల్‌.వి.ప్రసాద్‌ 41 కల కుగానీ, ఇంటర్నెట్‌ వత్రికలకుగానీ శాకూసు ఫోటోలు కంప్యూటర్‌

పంపలేదని, ఇంతవరకు ఎక్కడా ప్రచురణ శ ౯ ల కాలేదని హామీ వత్రాన్ని తవ్పనినరిగ రచ సరసి తమ్మా శ్రీనివాసరెడ్డి జందారు: రఘాకాత

నతో జోడించాలీ. ముందుగా సోషల్‌ మీడి యాలో పెట్టిన రచనలను ప్రచురణకు “అమ్మనుడిలో ప్రచురణకై వార్తలు, ఫోటోలు, రచనలను కొందరు వాట్స్‌యాప్‌ స్వీకరించలేము. (129400) లో పంపుతున్నారు. వాటిని ప్రచురణకు స్వీకరించలేము. దయచేసి

వలగూడు (ఇంటర్నెట్రాలో కొరియర్‌లో / రిజిస్టర్డ్‌ పోస్టులో, లేదా 611040౧806 61అ8౧2|1.000) కు చందంచండి - స పుదద రచనలు, ఉత్తరాలు పంపుటకు చిరునామా: సంపాదకుడు: అమ్మనుడె, జి-2, శ్రీ వాయుపుత్ర ఆసిడెన్సీ, హింది కళాశాల వీర్సి త ల

లోపలి వుటలలో....




కార్యాలయం : 0866-2439466 సంపాదకుడు : 9848076136 ఆ-గాడ/ : ఆ010[2గ౧౬౧౮౦|| అ౩౧౫౧౬||.౦౦0గ రచయితల అభిప్రాయాలు వారి స్వంతం. వారితో పత్రిక యాజమాన్యం, సంపాదకుడు ఏకీభపంచవలసిన అవసరం లేదు.

| తెలుగుజాతి పత్రిక ఖున్నునుడి. ఆ నవంబరు-2020 | శ్రా రచయితలకు విన్నపం

ఫి ప్రచురణ కోసం పంపే రచనలను, వార్తలను (ప్రతి నెల 15వ తేదీలోపుగా మాకు చేరునట్లు పంపి సహకరించండి. 20వ తేదీ దాటిన తరువాత చేరే వాటిని పరిశీలించడం ఇబ్బంది అవుతుందని గమనించండి. ఫి రచయితలు సరళమైన తెలుగు మాటలతో వ్రాయాలని మా వీన్నపం. అచ్చతెలుగులోనే (వ్రాయాలని మేము కోరడం లేదు. ఇతర నుడుల మాటలను తప్పనిస్తైలేనే, వీలైనంత తక్కువగా వాడండి. మీ ప్రాంత తెలుగు మాండలికాల్స్ని నుదికారాల్ని ఉపయోగించడానికి ఎనుకంజ చేయవద్దు. తాపీ ధర్మారావు గారు చెప్పిన మాటలను ఇక్కడ గుర్తుకు తెచ్చుకొందాం:

చదివిన విన్నా జనులందరికీ - చక్సగ తెలిన్తై రాతా/ మెదడు చించుకొని నిఘంటులన్నీ - వెదికింబేదే రోతా” నాదుక మాటల వల్లన భావాల్‌ - (ప్రకటించిందే రాతా/ పాదు మున్షితో పెద్ద నమాసాల్‌-వాదిందైతే రోతా”

అన్న మాటలనె గొవ్చభానములు - చెప్పగలిగితే రాతా/ మిన్ను విరిగినట్టు ధ్వనించి - భావం నున్నచుట్టితో రోకా”


వ్యక్తులకు సంస్థలకు విదేశీయులకు శాశ్వత చందా :; రూ.5000 రూ.7500 అజ 5 సం॥ : రూ.1000 రూ.1500 150 డాలర్లు 3 సం॥ రూం ౧00 రూ.1000 75 డాలర్లు 1సం॥ ఎవరూ 240 రూ. 400 25 డాలర్లు

ఎం.ఏ. లేదా తెనాలిలో చెల్లునట్టు బ్యాంకు డి.డి.ని 'అమ్మనుడె' పేర పంపాలి. చెక్కు పంపేట్లయితే దయచేసి అదనంగా రు.30 లు చేర్చి పంపండి.

చందాదారులకు సూచనలు

. చందా కాలం ముగింపు తేదీ - పత్రిక కవరుమీద మీ చిరునామా పై భాగంలోనే ఉంటుంది. గమనించండి.

. చందా పూర్తయ్యేందుకు ఒక నెల ముందే దయచేసి మీ చందాను పంపించండి.

. మీ ఇంటి నెంబరుతో పూర్తి చిరునామాను, పిన్‌కోడ్‌ నెంబరుతో సహా తెలియపరచాలి. మీ ఫోన్‌ నెంబరును, వుంటే మీ మెయిల్‌ ఐడి నీ తెలపాలి.

. మీ చిరునామా మారినట్లయితే దయచేసి వెంటనే తెలియజేయండి.

తెలుగుజాతి పత్రి ఇత్చునుటై ఆ నవంబరు-2020


చదువరులకు వినపం

'ఫి “అమ్మనుడి పత్రికను చందాదారులకు నేరుగా పోస్టులో పంవిస్తున్నాము. బయట ఎక్కడా అంగళ్లలో అమ్మకమునకు మెట్టదంలెదు. కనుక పత్రిక కావలసినవారు దయచేసి చందాదారులుగా చేరవలసిందిగా కోరుతున్నాము. వివరాలు ఈ పుటలోనే గలవు. దయచేసి ఆ సూచనలను అనుసరించ ప్రార్థన.

ఫి అన్‌లైన్‌లో చందాను పంపినప్పుడు చందాదారుని 'సేరు, చిరునామా, ఫోన్‌ నెంబరు, తదితర వివరాలు బ్యాంకు వారి ద్వారా మాకు చేరవు. అందువల్ల మా కార్యాలయంలో ఆ వీవరాలు నమోదు కావు. ఈ కారణంగా ఆ చందాదారుకు పత్రికను పంపే అవకాశం లేదు. దయతో ఈ ఇబ్బంది కలుగకుండా చూడండి. పైకం బ్యాంకుకు జమచేసిన వివరాలను కూడా తెలుపడం మరచిపోవద్దు. ఫోన్‌లో వాట్స్‌యాప్‌లో లేదా మెయిల్‌లో తెలుపండి.

ఫి “అమ్మనుడి పత్రికను నడుపడం ఆర్థికంగా ఎంతో ఇబ్బందిగా ఉంది. చందాలే ఆధారం కనుక - మీ మిత్రులను,







ఆన్‌లైన్‌ ద్వారా చందాను పంపేవారు [156౯ /౧6౩ ద్వారా “అమ్మనుటె'-యాక్సిస్‌ బ్యాంకు, తెనాలి శాఖకు పంపాలి. తగిశ0ికఉ స01-తం 9ముయు రత! అక్కౌంట్‌ నెం. 915020010550189 15౮ ౮౦646 : అమ[980000556 ఆన్‌లైన్‌లో చందాను పంపినవారు, ఆ వెంటనే చెల్లింపు వివరాలను, చందాదారుని పేరు, పూర్తి చిరునామా, ఫోన్‌నెంబరు, పిన్‌కోద్‌ తదితర వివరాలను జాబు ద్వారాగాని, ఫోన్‌ ద్వారాగాని తెలుపగలరు. చంధాలు పంపఠం, దానికి సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాలకు చిరునామా దడా॥ సామల లఅక్ష్మణబాబు, ప్రచురణకర్త, 'అమ్మనుడి” 8-886, జీవక భవనం, అంగలకుదురు పోస్టు, తెనాలి గుంటూరు జిల్లా - 522 211. ఫోన్‌ : 9440448244 ఇ-మెయిల్‌ : &౧గ8గ060612015 (ఉ€ర౧౬||.000

చందాదారులు కోరినట్లయితే ఆన్‌లైన్‌లో కూడా పత్రికను పంపగలము. ఇందుకోసం మీ ఇ-మెయిల్‌ ఐడిని తప్పక తెలుపగలరు.