అనురాగము లేని మనసున సుజ్ఞానము రాదు
Appearance
త్యాగరాజు కృతులు |
అ • ఆ • ఇ • ఈ • ఉ • ఊ • ఋ • ౠ • ఎ • ఏ • ఐ • ఒ • ఓ • ఔ • అం • అః • క • ఖ • గ • ఘ • ఙ • చ • ఛ • జ • ఝ • ఞ • ట • ఠ • డ • ఢ • ణ • త • థ • ద • ధ • న • ప • ఫ • బ • భ • మ • య • ర • ల • వ • శ • ష • స • హ • ళ • ఱ |
అనురాగము లేని మనసున (రాగం: సరస్వతి) (తాళం : రూపకం)
- పల్లవి
అనురాగము లేని మనసున సుజ్ఞానము రాదు ॥ అనురాగము ॥
- అనుపల్లవి
ఘనులైన యంతర్జ్ఞానుల కెఱుకేగాని ॥ అనురాగము ॥
- చరణము
వగవగగా భుజియించువారికి తృప్తియౌరీతి
సగుణధ్యానముపైని సౌఖ్యము త్యాగరాజనుత ॥ అనురాగము ॥
anuraagamu lEni manasuna (Raagam: saraswati) (Taalam: roopakam)
- pallavi
anuraagamu lEni manasuna sujnaanamu raadu
- anupallavi
ghanulaina antar jnyaanulaku eruka gaani
- caraNam
vaga vagagaa bhujiyincEvaariki truptow reeti saguNa dhyaanamu* paini sowkhyamu tyaagaraajanuta