సూచిక చర్చ:ShivaTandavam.djvu

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీసోర్స్ నుండి

యూనికోడ్ పాఠ్య వనరులు[మార్చు]

బొమ్మలు[మార్చు]

  • Rajasekhar1961 గారికి, దీనిలో చాలా బొమ్మలు పూర్తి పేజీలో నిండి వున్నవి. అవి స్కాన్ చేసినప్పుడు అపసవ్యంగా వుంటే తప్ప మరల ఎక్కించనవసరంలేదు. మొదటి బొమ్మ అలావున్నందున నేను సరిచేసి ఎక్కించాను. మూల ఫైల్ నుండి ముఖపత్రం ఎలా చేరుస్తున్నామో అలా పేజీ నంబర్ పరామితి వాడి బొమ్మ చేర్చవచ్చు. నేను ఒకటి రెండు చేశాను గమనించండి. సాధారణంగా బొమ్మలు తెరపట్టు తీసి కామన్స్ లోకి చేర్చడం పెద్ద కష్టం కాదు.మీకు ఒక గూగుల్ హేంగౌట్ లో నేర్పగలను. --అర్జున (చర్చ) 04:20, 31 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

పద్యం టైపు ఉదాహరణ[మార్చు]

పుట:ShivaTandavam.djvu/51 చూడండి. మరింత సమాచారానికి Help:Poetryచూడండి.--అర్జున (చర్చ) 05:22, 31 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

పేజీలను దాటే పద్యం మధ్యభాగంలో ఒకే తీరులో అధ్యాయంలో వుంచడానికి[మార్చు]

పేజీలను దాటే పద్యం మధ్యభాగంలో ఒకే తీరులో అధ్యాయంలో వుంచడానికి ఉదాహరణ శివతాండవము/శివతాండవము చూడండి. ఇలాగే ఇతర అధ్యాయాలు పూర్తి చేయండి. దీనికి మూస వాడుక సూచనలు చూడండి.--అర్జున (చర్చ) 03:53, 11 ఏప్రిల్ 2014 (UTC)[ప్రత్యుత్తరం]

పేజీల పాఠ్యీకరణ గణాంకాలు[మార్చు]

2.4.2015న
+--------------------------+-------+
| user_name                | Edits |
+--------------------------+-------+
| Rajasekhar1961           |   226 |
| Bhaskaranaidu            |    80 |
| Arjunaraoc               |    62 |
| Arjunaraocbot            |     6 |
| Nrgullapalli             |     4 |
| రవిచంద్ర                 |     2 |
+--------------------------+-------+
6 rows in set (0.19 sec)