వేదిక:నాటకం
Appearance
నాటకం అనేది ఒక శ్రవణ సహిత దృశ్యరూపకం. జానపద కళలు విలసిల్లుతున్న రోజులలో, రాజుల పరిపాలనా కాలంలో ప్రజల వినోదం కోసం అత్యధికంగా ఆదరింపబడిన కళ నాటకం. నాటకం సంగీతం, పాటలు, నృత్యాలతో కూడుకొన్న ప్రక్రియ. యక్షగానానికి రూపాంతరమైన నాటకానికి సూత్రధారుడే ఆయువుపట్టు. ఇందులోని పాత్రలన్నీ తమను తామే పరిచయం చేసుకొంటూ రంగప్రవేశం చేస్తాయి. పదహారవ శతాబ్దంలో ప్రారంభమైన నాటక ప్రక్రియను చిందు భాగవతము యక్షగాన నాటకం, వీధి భాగవతం, బయలాట అనీ పిలుస్తారు. వీధి నాటకాలను ఎక్కువ ప్రచారంలోకి తెచ్చినవారు కూచిపూడి భాగవతులు. కాకతీయుల కాలంలో ప్రదర్శించిన క్రీడాభిరామం కూడా ఒక నాటకమే.
పద్య నాటకాలు
[మార్చు]గద్య నాటకాలు
[మార్చు]- కన్యాశుల్కము (తొలికూర్పు) (1897)
- కన్యాశుల్కము (1909)
- బొబ్బిలియుద్ధనాటకము (రెండవ కూర్పు, 1934)
- వరవిక్రయము (1993 ముద్రణ)
- సంగీతరస తరంగిణి (1907)
- కవికోకిల గ్రంథావళి-3: నాటకములు:
- స్వప్న వాసవదత్తం
- చతుర చంద్రహాసము (1922) ( పాఠ్యీకరణ ప్రాజెక్టు)