Jump to content

వాడుకరి చర్చ:Pavan (CIS-A2K)/నా పని

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
విషయాన్ని చేర్చు
వికీసోర్స్ నుండి

పురోగతి మరియు తాజా ప్రతిపాదనలు

[మార్చు]

వాడుకరి:Pavan Santhosh (CIS-A2K)గారికి, సిఐఎస్-ఎ2కె తరపున మీరు క్రిత సంవత్సరం ప్రతిపాదించిన పనులలో పురోగతి, మరియు తాజా ప్రతిపాదనలేమైనా వుంటే తెలియచేయగలరా?--అర్జున (చర్చ) 05:26, 10 మార్చి 2019 (UTC)Reply

అర్జున గారూ, వికీసోర్సు స్థాయిలో ఈ కింది పనులు జరిగాయి:
తెలుగు వికీసోర్సులో జరిగినది
విస్తృత వికీసోర్సు కార్యకలాపాల్లో తెలుగు
  • దక్షిణ భారతదేశ వ్యాప్తంగా కాపీహక్కుల కార్యశాల ఏ2కె నిర్వహించింది. దీనిలో తెలుగు వికీసోర్సుకు కృషిచేస్తున్న వాడుకరి:Nrgullapalli, వాడుకరి:T.sujatha, వాడుకరి:శ్రీరామమూర్తి, వాడుకరి:Rajasekhar1961 పాల్గొన్నారు. ఈ సదస్సులో కాపీహక్కులకు సంబంధించిన పలు అంశాలను లోతుగా చర్చించడం, నేర్పడం జరిగింది.
  • గత డిసెంబరులో కోల్ కతాలో భారతదేశ వ్యాప్తంగా వికీసోర్సు సముదాయ సంప్రదింపుల కార్యక్రమం జరిగింది. అందులో మన తెలుగుకు ప్రాతినిధ్యం వహిస్తూ వాడుకరి:Ramesam54 హాజరయ్యారు.
    • వీరికి నేనూ, వాడుకరి:Rajasekhar1961 కలిసి హైదరాబాదులో ముందస్తుగా తెలుగు వికీసోర్సు గురించిన వివిధ గత కాలపు, భవిష్యత్ అంశాలపై మా పరిధి మేరకు వివరించాం.
    • వాడుకరి:Ramesam54 తిరిగి వచ్చాకా కొత్త వాడుకరులను చేర్చే కార్యక్రమం చేపట్టారు. దీనిలో నేను వారికి సహకరిస్తూ వస్తున్నాను. ప్రస్తుతానికి 3 కొత్తవారిని తెవికీసోర్సులోకి తీసుకువచ్చాం.
ఉపకరణాల విషయంలో
  • ఏ2కె భారతదేశవ్యాప్తంగా జయప్రకాష్ అన్న వికీపీడియన్ తో కలిసి ఇండిక్-టెక్ కాం అన్న ఇనిషియేటివ్ ప్రారంభించింది. తద్వారా ఇండిక్ ఓసీఆర్ అన్నది అతను రూపొందించగా, తెలుగు సహా మిగతా భారతీయ భాషల్లోకి దాన్ని డిసెంబరులోని సంప్రదింపుల కార్యక్రమంలో ప్రతినిధుల ద్వారా ప్రాచుర్యంలోకి తీసుకువచ్చాం.
    • ప్రస్తుతానికి తెలుగు వికీసోర్సులో సింహభాగం పాఠ్యీకరణ జరుగుతున్నది ఇండిక్-ఓసీఆర్ ద్వారానే జరుగుతున్నది.

ఇవి ప్రధానంగా జరిగినవి. తాజా ప్రతిపాదనలు నేను కొద్దిరోజుల్లో తెలియజేస్తాను. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 13:14, 12 మార్చి 2019 (UTC)Reply