వాడుకరి చర్చ:Anveshi

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీసోర్స్ నుండి

తొలి వ్యాఖ్యలు[మార్చు]

అన్వేషి గారూ! నమస్కారం. నీతి శతకం, భగవద్గీత లలో మీ కృషిని అభినందిస్తున్నాను. చర్చ:నీతి శతకము నేను కొన్ని వ్యాఖ్యలు వ్రాశాను. గమనించగోరుతున్నాను. --Kajasudhakarababu 06:51, 10 ఏప్రిల్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]


అన్వేషీ! మెరుపు వేగంతో మీరు ఇంతింత భాగాలను ఎలా కూరుస్తున్నారు? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ----Kajasudhakarababu 20:22, 18 ఏప్రిల్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]


అన్వేషీ!

  • తెలుగు వికీలో కూడా మీరు సభ్యులయ్యారనుకొంటాను. స్వాగతం
  • గీతాంజలిని కూర్చినందుకు అభినందనలు. నాకున్న సందేహం - ఈ అనువాదం ఎవరు చేసినది? తెలుగులో పలు అనువాదాలున్నాయని నాకు గుర్తు. - అనువాదకుల పేరు వ్రాయడం మన బాధ్యత. (కాపీ హక్కు విషయం గురించి కూడా తరువాత చర్చిద్దాము)
  • మరో విషయం - మహాభారతం విషయ సూచిక (పర్వాలు, అధ్యాయాలు మాత్రం) యూనికోడ్‌లో దొరికే అవకాశం ఏమైనా ఉన్నదా? తెలుగు వికీలో 18 పర్వాలకూ 18 వ్యాసాలు మొలకలుగా చేసి, వాటిలో విషయ సూచికను మాత్రం వ్రాయాలనుకొంటున్నాను.

--Kajasudhakarababu 11:05, 30 ఏప్రిల్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

రామాయణం విభాగాలు[మార్చు]

అన్వేషీ! వాల్మీకి రామాయణం కూర్పు శరవేగంతో సాగిస్తున్నందుకు అభినందనలు. కొన్ని సూచనలు గమనించగోరుతున్నాను

  • శీర్షికల పేర్లు అంత అనుకూలంగా లేవు అనుకొంటున్నాను. "అరణ్యకాండము ఎనిమిదవ సర్గము" - ఇక్కడ ఎనిమిదవ, ఎనిమిదో, 8వ వంటి పాఠాంతరాలకు ఆస్కారం ఉంది. వీటిని క్రమబద్ధికరిస్తే బాగుంటుంది.
  • నా సూచన: "వాల్మీకి రామాయణము - అరణ్య కాండము - సర్గము 8" ఇలా stnadardize చేస్తే బాగుంటుందని నా సూచన. Note spaces on either side of dash and between words
  • ఇది గనుక మీకు ఆమోదమైతేనే ఇక ముందు భాగాలకు ఇలా శీర్షికలు ఇవ్వమని కోరుతున్నాను. పాతవాటిని Redirect చేసి అదే విధమైన శీర్షికలకు దారి మళ్ళించవచ్చును.
  • ప్రతి వ్యాసంలోను ఉంచడానికి సర్గలతో కూడిన మూస ఒకటి తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నాను. అది గనుక సరిగ్గా వస్తే వ్యాసాలలో జత చేస్తాను. అయితే అంతకు ముందే వ్యాసాల శీర్షికలను క్రమబద్ధీకరించడం మంచిది.
  • లోపల శ్లోకాలకు ౧, ౨, ౩ .... బదులు 1, 2, 3 వంటి సంఖ్యలు ఇస్తే బాగుంటుందేమో ఆలోచించండి.
  • మరొక దీర్ఘ కాలిక సూచన: మీరు వాల్మీకి రామాయణం సంస్కృత పాఠం పొందు పరుస్తున్నారు. తెలుగులో వావికొలను సుబ్బారావు గారి "ఆంధ్ర వాల్మీకి రామాయణం" - 24వేల శ్లోకాలను 24వేల పద్యాలలో రచించారు. కనుక ప్రతి శ్లోకం తరువాత తత్సంబంధిత తెలుగు పద్యం ఉంటే అద్భుతంగా ఉంటుంది. మిమ్మల్ని చేయమనడం లేదు. కాని ఐడియాను ప్రతిపాదించకుండా ఉండలేకపోతున్నాను.

--85.154.5.149 07:04, 15 మే 2007 (UTC) --Kajasudhakarababu 07:12, 15 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

ఎడిట్ బాక్సులోనే నేరుగా తెలుగు[మార్చు]

అన్వేషీ, తెలుగు వికీసోర్స్ మీ కృషి బహు అభినందనీయం. నేను తెలుగు వికీపీడియాలో ప్రవేశ పెట్టినట్టు ఎడిట్ బాక్సులోనే నేరుగా తెలుగు టైపు చెయ్యగలిగే పద్ధతిని ఇక్కడ కూడా ప్రవేశ పెట్టాలనుకుంటున్నాను. ఏమంటారు? మీరు ప్రస్తుతం తెలుగు ఎలా టైపు చేస్తున్నారు? --వైఙాసత్య 18:30, 12 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

నిర్వాహక హోదా[మార్చు]

అన్వేషి గారూ, నేను ఎక్కువ సమయం వికీపీడీయా మీదే ఉండటం వలన వికీసోర్స్ ను సరిగా నిర్వహించలేకపోతున్నాను. పేజీలను తీసెయ్యటానికి నిర్వాహక హోదా ఉండాలి. మీరు తెలుగు వికీసోర్స్ లో నిర్వాహకుడవ్వాలని నా కోరిక. ఏమంటారు? --వైఙాసత్య 02:23, 4 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

నేను మిమ్మల్ని నిర్వాహకహోదాకై ప్రతిపాదించాను. మీ అంగీకారాన్ని ఈ లింకులో Wikisource:Requests for adminship తెలియజేయండి --వైఙాసత్య 15:18, 5 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

చిట్కా[మార్చు]

అన్వేషి గారూ, ఒక పేజీలో ప్రతి లైనుకు <br> ఇవ్వాల్సిన అవసరం లేదు. శ్లోకాలు ప్రారంభానికి ముందు <poem> మళ్లీ చివరన </poem> అని టాగులు తగిలిస్తే సరిపోతుంది --వైఙాసత్య 10:37, 4 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

ఉదాహరణకు ఈ పేజీ చూడండి ఆశ్రమవాసిక పర్వము - అధ్యాయము - 45 --వైఙాసత్య 11:12, 4 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

కుమారీ శతకము‎[మార్చు]

ఇప్పుడు ఇందులో ఒక విషయ సూచిక పెట్టి. ఒక్కొక్క అక్షరానికి ఒక విభాగాన్ని సృష్టిస్తే పైన పట్టిలో అక్షరాన్ని నొక్కితే ఆ విభాగము దగ్గరికి వెళుతుంది. ఇంకా ఏమైనా మెరుగైన ఉపాయాలున్నాయేమో ఆలోచిస్తా --వైఙాసత్య 14:11, 5 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు చేసిన ప్రయత్నం ప్రయోగశాలలో చూశా. అది ఒక విధానం కానీ చాలా శ్రమతో కూడుకున్న పని ఇంకా ఏదైన మెరుగైనా విధానముంటే బాగుండేది. మీరు చూపించిన డిఫాల్ట్ సార్ట్ కీ వ్యాసంలో వివిధ విషయాలను సార్ట్ చేయటానికి కాదు ఒక వర్గంలో ఈ వ్యాసం ఏ అక్షరం క్రింది సార్ట్ అవుతుందో మనం నిర్ణయించగలిగేట్టు చేస్తుంది. అది ప్రస్తుత సమస్యకు పనికిరాదు --వైఙాసత్య 07:49, 11 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]
ఇది సభ్యుడు:వైఙాసత్య/ప్రయోగశాల ఇంకో విధానం. ఇందులో వివిధ ఫీల్డులతో పైకి, క్రిందికి డైనమిగ్గా సార్ట్ చెయ్యొచ్చు కానీ చాలా ఫార్మాటింగ్ చెయ్యాల్సి ఉంటుంది --వైఙాసత్య 08:03, 11 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

గానవిద్యావినోదిని[మార్చు]

గానవిద్యావినోదిని ఇక్కడ సోర్స్ లో ఎక్కించవచ్చు.(1915లో ప్రచురించారు కాబట్టి ఇప్పుడది పబ్లిక్ డొమైన్లో ఉన్నట్టే) కానీ మనోధర్మ సంగీతం ఎక్కించలేము కాపీహక్కులతో సమస్య వస్తుంది. ఇక్కడ ఆ ఓ.సి.ఆర్ స్కాన్లు ఎక్కించటం వాటిని పూర్తిగా యూనికోడ్లో మార్చేంతవరకే అని మీరు అర్ధం చేసుకున్నారనుకుంటా. ఈ ప్రాజెక్టులు ప్రారంభించటానికి దానిమీద పనిచేసేంతమంది సభ్యులు మన దగ్గర లేరు కదా? --వైఙాసత్య 13:51, 11 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

అభినందనలు[మార్చు]

అన్వేషి గారూ, తెలుగు వికీసోర్స్‌ కు నిర్వాహకులైన సందర్భముగా అభినందనలు --వైఙాసత్య 18:38, 24 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

వేమన పద్యాలు[మార్చు]

నా దగ్గర 1300 వేమన పద్యాలున్నాయి. వాటిని వేమన శతకము అనడం సరికాదని నా అభిప్రాయం. శతకము అంటే 108 పద్యాలుంటాయి. వీటిని ఎలా వ్రాస్తే బాగుంటుందో దయచేసి తెలియ జేయండి.Rajasekhar1961 12:36, 27 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

  • వేమన పద్యాలు క్రింద మీరు ఏంచేస్తున్నారో అర్ధం కావడము లేదు.Rajasekhar1961 07:40, 9 ఆగష్టు 2007 (UTC)

శ్రీశ్రీ రచనలు[మార్చు]

శ్రీశ్రీ రచనల కాపీహక్కులు విషయం చాలా సందిగ్ధము ఉన్నది. భారత కాపీహక్కుల చట్టం ప్రకారం రచయిత మరణించిన 60 సంవత్సరాలకి కానీ రచనలు పబ్లిక్ డొమైన్ కు చెందవు. కాబట్టి ఇప్పుడున్నవి ఉండనివ్వండి కానీ ఈ విషయం ఇదమిద్ధంగా తేలేవరకు కొత్తవి చేర్చవద్దు --వైఙాసత్య 02:23, 1 ఆగష్టు 2007 (UTC)

అష్టకాలు[మార్చు]

అస్టకాలు కూడా స్తోత్రాలలొకి వస్తాయి కదా??--S172142230149 04:05, 25 ఆగష్టు 2007 (UTC)

అందుకే అష్టకములుని స్తోత్రాలలోనే ఉపవర్గంగా చేర్చాను. అన్వేషి 04:07, 25 ఆగష్టు 2007 (UTC)

అష్టకాలతో పాటుగా స్తోత్రాలు అనే ప్రధాన వర్గం చెరిస్తే వెతుకొనేవారికి తేలికగా ఉంటుంది. మరోవిషయం దేవుళ్ళ పేరుతో వర్గాన్ని ఏర్పాటు చేయండి వెతుకులాట తేలిక అవుతుంది. నా అభిప్రాయాన్ని వెలిబుచ్చాను--S172142230149 04:42, 25 ఆగష్టు 2007 (UTC)

గీతా మహాత్మ్యము[మార్చు]

అన్వేషిగారూ మీ సూచన బాగుంది .తప్పక ప్రయత్నిస్తాను.T.sujatha 06:54, 4 అక్టోబర్ 2007 (UTC)

వికీసోర్స్ కి మీ సహకారం[మార్చు]

వికీసోర్స్ లో మీరు చేసిన కృషి గొప్పది. వికీసోర్స్ ని నవీకరించే దిశగా పనిజరుగుతున్నది. దానికి సహకరించండి. వివరాలకు Wikisource:రచ్చబండ చూడండి.--అర్జున (చర్చ) 12:23, 6 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

Your admin status[మార్చు]

Hello. I'm a steward. A new policy regarding the removal of "advanced rights" (administrator, bureaucrat, etc.) was adopted by community consensus recently. According to this policy, the stewards are reviewing administrators' activity on wikis with no inactivity policy.   You meet the inactivity criteria (no edits and no log actions for 2 years) on tewikisource, where you are an administrator. Since that wiki does not have its own administrators' rights review process, the global one applies.   If you want to keep your rights, you should inform the community of the wiki about the fact that the stewards have sent you this information about your inactivity. If the community has a discussion about it and then wants you to keep your rights, please contact the stewards at m:Stewards' noticeboard, and link to the discussion of the local community, where they express their wish to continue to maintain the rights, and demonstrate a continued requirement to maintain these rights.   We stewards will evaluate the responses. If there is no response at all after approximately one month, we will proceed to remove your administrative rights. In cases of doubt, we will evaluate the responses and will refer a decision back to the local community for their comment and review. If you have any questions, please contact us on m:Stewards' noticeboard.   Best regards, Rschen7754 00:44, 25 జూలై 2014 (UTC)[ప్రత్యుత్తరం]

Requests for comment-Proofreadthon[మార్చు]

Dear friends,
I started a discussion and Request for comment here. Last year we conducted two Proofread-Edithon contest. Your feedback and comments are very much needed to set the future vision of Indic language Wikisource. Although, English might be a common language to discuss, feel free to write in your native language.
On behalf of Indic Wikisource Community
Jayanta Nath 13:47, 13 మార్చి 2021 (UTC)

Requests for comments : Indic wikisource community 2021[మార్చు]

(Sorry for writing this message in English - feel free to help us translating it)

Dear Wiki-librarian,

Coming two years CIS-A2K will focus on the Indic languages Wikisource project. To design the programs based on the needs of the community and volunteers, we invite your valuable suggestions/opinion and thoughts to Requests for comments. We would like to improve our working continuously taking into consideration the responses/feedback about the events conducted previously. We request you to go through the various sections in the RfC and respond. Your response will help us to decide to plan accordingly your needs.

Please write in detail, and avoid brief comments without explanations.

Jayanta Nath
On behalf
Centre for Internet & Society's Access to Knowledge Programme (CIS-A2K)