Jump to content

చర్చ:నీతి శతకము

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
విషయాన్ని చేర్చు
వికీసోర్స్ నుండి
తాజా వ్యాఖ్య: 17 సంవత్సరాల క్రితం. రాసినది: Kajasudhakarababu

ఈ శతకాన్ని కూర్చిన అన్వేషి గారికి కృతజ్ఞతలు. గమనించవలసిన విషయాలు

  • ఇది తెలుగు వికీ సోర్స్ గనుక శ్లోకాలకు తెలుగు అనువాదాలు ఉంటే చాలా బాగుంటుంది. భగవద్గీతలో లాగా.
  • అసలు సంగతే మంటే - సంస్కృత శ్లోకాల సంగతి అలా ఉంచండి. తెలుగు పద్యాలకు కూడా అర్ధం తెలుసుకో గలిగిన వారి సంఖ్య చాలా తక్కువ. నారికేళ పాకం పద్యాలైతే మరీనూ. కనుక శ్లోకాలకూ, పద్యాలకూ అర్ధాలు కూడా చేర్చవలసిన అవుసరం ఉంది.
  • ఇది చేయడం చెప్పినంత తేలిక కాదు. కాని ఈ సూచన ఇక్కడ ఉంటే మంచిదని వ్రాస్తున్నాను.
  • "సోర్స్" అంటే "యధా తధం". మరి తాత్పర్యాలు వ్రాయ వచ్చునా? ఆలోచించాలి. నా అభిప్రాయం ఈ విషయంలో మినహాయింపు ఉండాలి. తాత్పర్యాన్ని extended source గా పరిగణించ వచ్చును.

--Kajasudhakarababu 06:47, 10 ఏప్రిల్ 2007 (UTC)Reply