పోతన తెలుగు భాగవతము/ద్వితీయ స్కంధము/భాగవతపురాణ వైభవంబు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


(తెభా-2-7-సీ. )[మార్చు]

'ద్వైపాయనుఁడు నాదు తండ్రి, ద్వాపరవేళ;
బ్రహ్మసమ్మితమైన భాగవతముఁ
ఠనంబు జేయించె; బ్రహ్మతత్పరుఁడనై;
యుత్తమ శ్లోకలీలోత్సవమున
నాకృష్ట చిత్తుండనై పఠించితి; నీవు;
రి పాద భక్తుఁడ గుటఁ జేసి
యెఱిఁగింతు వినవయ్య; యీ భాగవతమున;
విష్ణుసేవాబుద్ధి విస్తరిల్లు;

(తెభా-2-7.1-ఆ. )[మార్చు]

మోక్షకామునకును మోక్షంబు సిద్ధించు
వభయంబు లెల్లఁ బాసిపోవు;
యోగిసంఘమునకు నుత్తమవ్రతములు
వాసుదేవనామర్ణనములు.

(తెభా-2-8-త. )[మార్చు]

రినెఱుంగక యింటిలో బహుహాయనంబులు మత్తుఁడై
పొ లుచుండెడి వెఱ్ఱి ముక్తికిఁ బోవనేర్చునె? వాఁడు సం
ణముం బెడఁబాయఁ డెన్నఁడు; త్య మా హరినామ సం
స్మ ణ మొక్క ముహూర్తమాత్రము చాలు ముక్తిదమౌ నృపా!

21-05-2016: