పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/స్వారోచిషమనువుచరిత్ర

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

2స్వారోచిషమనువుచరిత్ర

తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/)
రచయిత: పోతన


(తెభా- 8-14-సీ.)[మార్చు]

స్వారోచిషుం డన ప్తార్చిబిడ్డఁడు;
నువు; వానికి నా ద్యుత్సుషేణ
రోచిష్మదాదు లారూఢ పుత్రులు ధాత్రి;
నేలిరి; రోచనుఁ డింద్రుఁ డయ్యె;
ధికులు తుషితాదు మరు లూర్జస్తంబ;
ముఖ్యు లాఢ్యులు సప్తమునులు నాఁడు;
వేదశిరుం డను విప్రుని దయితకుఁ;
దుషితకుఁ బుత్రుఁడై తోయజాక్షుఁ

(తెభా- 8-14.1-ఆ.)[మార్చు]

వతరించెను విభుఁ న నశీత్యష్ట స
స్ర మునులు నధికు యినవారు;
ను లనుగ్రహింపఁ గౌమారకబ్రహ్మ
చారి యగుచు నతఁడు లిపె వ్రతము.

(తెభా-8-15-వ.)[మార్చు]

తదనంతరంబ.

21-05-2016: :
గణనాధ్యాయి 16:34, 16 సెప్టెంబరు 2016 (UTC)