పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/సురలు బ్రహ్మ శరణు జొచ్చుట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

సురలుబ్రహ్మశరణుజొచ్చుట

తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/)
రచయిత: పోతన


(తెభా-8-146-క.)[మార్చు]

సిమఁసగి యసుర విసరము
సి లతికల సురల నెగవ సువులు వెడలం
సఁ జెడిరి; పడిరి; కెడసిరి
మ సమర విలసనముల సమెడలి నృపా!

(తెభా-8-147-క.)[మార్చు]

సు పతి వరుణాదులతో
సు ముఖ్యులు గొంద ఱరిగి సురశైలముపై
సు నుతుఁడగు నజుఁ గని యా
సు దుష్కృతిఁ జెప్పి రపుడు సొలయుచు నతులై.

(తెభా-8-148-క.)[మార్చు]

దు ర్వాసు శాపవశమున
ని ర్వీర్యత జగము లెల్ల నిశ్శ్రీకములై
ర్వతరిపుతోఁ గూడ న
ర్వము లయి యుండె హతసుర్వావళులై.

(తెభా-8-149-ఆ.)[మార్చు]

నెలవు వెడలి వచ్చి నిస్తేజులై నట్టి
వేల్పుగములఁ జూచి వేల్పుఁ బెద్ద
రమపురుషుఁ దలఁచి ప్రణతుఁడై సంఫుల్ల
ద్మవదనుఁ డగుచుఁ లికెఁ దెలియ.

(తెభా-8-150-క.)[మార్చు]

నును మీరును గాలము
మా వ తిర్యగ్లతా ద్రు స్వేదజముల్
మా నుగ నెవ్వని కళలము
వా నికి మ్రొక్కెదముగాక గవఁగ నేలా?

(తెభా-8-151-క.)[మార్చు]

ధ్యుండు రక్షణీయుఁడు
సా ధ్యుఁడు మాన్యుఁడని లేక ర్గత్రాణా
ధ్యాదు లొనర్చు నతం
డా ధ్యంత విధానమునకు ర్హుఁడు మనకున్.

(తెభా-8-152-క.)[మార్చు]

దునిఁ బరము జగద్గురు
రుణాపరతంత్రు మనము నుఁగొన దుఃఖ
జ్వ ములు చెడు నని సురలకు
సిజజని చెప్పి యజితు దనంబునకున్.
 : : 21-05-2016: : గణనాధ్యాయి 12:45, 19 సెప్టెంబరు 2016 (UTC)