పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/విష్ణుని అనుగ్రహవచనము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

విష్ణుని అనుగ్రహవచనము

తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/)
రచయిత: పోతన


(తెభా-8-170-శా.)[మార్చు]

రీతిం జతురాననాది నుతుఁడై యేపార జీమూత గం
భీ రంబైన రవంబునం బలికె సంప్రీతాత్ముఁడై యీశ్వరుం
డా రోమాంచిత కాయులన్ నవవిముక్తాపాయులం బ్రేయులం
బ్రా బ్ధోగ్ర మహార్ణవోన్మథన వాంఛానల్పులన్ వేల్పులన్.

(తెభా-8-171-క.)[మార్చు]

ఓ! లువ! యో! సురేశ్వర!
యో! నిటలతటాక్ష! యో! సురోత్తములారా!
దా వులతోడ నిప్పుడు
మా నుగ బోరామి గలిగి నుటే యొప్పున్.

(తెభా-8-172-వ.)[మార్చు]

అది యెట్లంటి రేని.

(తెభా-8-173-క.)[మార్చు]

ప్పుడు దనకును సత్త్వము
చొ ప్పడు నందాఁక రిపులఁ జూచియుఁ దనమైఁ
ప్పికొని యుండవలయును
నొ ప్పుగ నహి మూషకమున కొదిఁగిన భంగిన్.

(తెభా-8-174-క.)[మార్చు]

మృతోత్పాదన యత్నము
వి ల మతిం జేయు టొప్పు; వేల్పులు! వినుఁడీ
మృతంబుఁ ద్రావి జంతువు
మృతగతిన్ బ్రతుకుచుండు నాయుర్వృద్ధిన్.

(తెభా-8-175-సీ.)[మార్చు]

'పాలమున్నీటి లోల సర్వతృణలతౌ;
'ధములు దెప్పించి చాల వైచి
'మందరశైలంబు మంథానముగఁ జేసి;
'నర వాసుకిఁ దరిత్రాడు జేసి
'నా సహాయతచేత లి నందఱును మీరు;
'రువుఁడు వేగ మతంద్రు లగుచు;
'లము మీఁదయ్యెడు; హుళ దుఃఖంబులఁ;
'డుదురు దైత్యులు పాపమతులు;

(తెభా-8-175.1-ఆ.)[మార్చు]

'లసటేమి లేక ఖిలార్థములుఁగల్గు;
'విషధిలోన నొక్క విషము పుట్టుఁ;
'లఁగి వెఱవ వలదు కామరోషంబులు
'స్తుచయము నందు లదు చేయ.

(తెభా-8-176-వ.)[మార్చు]

అని యాదేశించి.

(తెభా-8-177-క.)[మార్చు]

అం తాది రహితుఁ డచ్యుతుఁ
'డం ర్ధానంబు నొందె; జ ఫాలాక్షుల్
సం తోషంబునఁ దమతమ
'కాం తాలయములకుఁ జనిరి గౌరవ మొప్పన్.
 : : 21-05-2016: : గణనాధ్యాయి 12:52, 19 సెప్టెంబరు 2016 (UTC)