పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/మత్యావతార కథా ఫలసృతి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

మత్యావతారకథాఫలసృతి

తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/)
రచయిత: పోతన


(తెభా-8-739-ఆ.)[మార్చు]

నవిభుండు దపసి త్యవ్రతుండును
త్స్యరూపి యైన మాధవుండు
సంచరించినట్టి దమలాఖ్యానంబు
వినిన వాఁడు బంధ విరహితుండు.

(తెభా-8-740-క.)[మార్చు]

రి జలచరావతారముఁ
రువడి ప్రతిదినముఁ జదువఁ రమపదంబున్
రుఁ డొందు వాని కోర్కులు
ణీశ్వర! సిద్ధిఁ బొందుఁ థ్యము సుమ్మీ.

(తెభా-8-741-మ.)[మార్చు]

ప్ర యాంభోనిధిలోన మేన్మఱచి నిద్రంజెందు వాణీశు మో
ము వేదంబులుఁ గొన్న దైత్యుని మృతిం బొందించి సత్యవ్రతుం
రన్ బ్రహ్మము మాటలం దెలిపి సర్వాధారుఁడై మీనమై
ధిం గ్రుంకుచుఁ దేలుచున్ మెలఁగు రాన్మూర్తికిన్ మ్రొక్కెదన్.

(తెభా-8-742-వ.)[మార్చు]

అని చెప్పి.
 : : 21-05-2016: : గణనాధ్యాయి 11:20, 23 సెప్టెంబరు 2016 (UTC)