పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/మంధరగిరిని తెచ్చుట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

మంధరగిరిని తెచ్చుట

తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/)
రచయిత: పోతన


(తెభా-8-183-సీ.)[మార్చు]

'కుద్దాలముఖములఁ గొంత ద్రవ్వి
'ముసలాగ్రముల జొన్పి మొదలి పాఁ తగలించి;
'దీర్ఘ పాశంబులఁ ద్రిండు చుట్టి
'పెకలించి బాహుల బీడించి కదలించి;
'పెల్లార్చి తమతమ పేరు వాడి
'పెఱికి మీఁదికి నెత్తి పృథుల హస్తంబులఁ;
'లల భుజంబులఁ రలకుండ

(తెభా-8-183.1-తే.)[మార్చు]

'నాని మెల్లన కుఱుతప్పుడుగు లిడుచు
'భార మధికంబు మఱవక ట్టుఁ డనుచు
'మందరనగంబుఁ దెచ్చి రమందగతిని.
'దేవ దైత్యులు జలరాశి తెరువు పట్టి.

(తెభా-8-184-క.)[మార్చు]

మం రము మోవ నోపమి
'నం ఱపైఁబడియె నదియు తిచోద్యముగాఁ;
గొం ఱు నేలం గలిసిరి
'కొం ఱు నుగ్గయిరి; చనిరి కొందఱు భీతిన్.

(తెభా-8-185-క.)[మార్చు]

లా హరికడ కేఁగితి?
'మే లా దొరఁకొంటి మధిక హేలన శైలో
న్మూ నము జేసి తెచ్చితి?
'మే లా పెక్కండ్రు మడిసి రేలా నడుమన్?

(తెభా-8-186-క.)[మార్చు]

టికి మముఁ బని బంచెను?
'నే టికి మనఁ బోఁటివారి కింతలు పను? లిం
కే టికి రాఁడు రమేశ్వరుఁ?
'డే టి కుపేక్షించె? మఱవ నేటికి మనలన్?

(తెభా-8-187-వ.)[మార్చు]

అని కులకుధర పతనజన్యం బగు దైన్యంబు సహింప నోపక పలవించుచున్న దివిజ దితిజుల భయంబు మనంబున నెఱింగి సకల వ్యాపకుండగు హరి దత్సమీపంబున.

(తెభా-8-188-మ.)[మార్చు]

రుడారోహకుఁడై గదాదిధరుఁడై కారుణ్యసంయుక్తుఁడై
రికోటిప్రభతో నొహో వెఱవకుం డంచుం బ్రదీపించి త
ద్గి రిఁ గేలన్ నలువొంద గందుకము మాడ్కింబట్టి క్రీడించుచు
న్గ రుణాలోకసుధన్ సురాసురుల ప్రాణంబుల్ సమర్థించుచున్.

(తెభా-8-189-క.)[మార్చు]

వా లు గొలువఁగ హరియును
వా రాన్నిధి కరుగు మనఁగ సుధాధరమున్
వా రిజనయనునిఁ గొంచు న
వా రితగతిఁ జనియె విహగల్లభుఁ డఱుతన్.

(తెభా-8-190-క.)[మార్చు]

ని జలరాశి తటంబున
జాక్షుని గిరిని డించి వందనములు స
ద్వి నుతులు జేసి ఖగేంద్రుఁడు
నివినియెను భక్తి నాత్మవనంబునకున్.

(తెభా-8-191-వ.)[మార్చు]

అప్పుడు.
 : : 21-05-2016: : గణనాధ్యాయి 13:19, 19 సెప్టెంబరు 2016 (UTC)