పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/భద్రసావర్ణిమనువుచరిత్ర

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

12భద్రసావర్ణిమనువుచరిత్ర

తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/)
రచయిత: పోతన


(తెభా-8-423-వ.)[మార్చు]

మఱియుఁ దద్భవిష్యత్సమయంబున భద్రసావర్ణి పండ్రెండవ మను వయ్యెడి; నతని నందనులు దేవవ దుపదేవ దేవజ్యేష్ఠాదులు వసుధాధిపతులును; ఋతుధాముం డను వాఁ డింద్రుండును హరితాదులు వేల్పులునుఁ; దపోమూర్తి తపాగ్నీధ్ర కాదులు ఋషులును నయ్యెదరు; అందు.

(తెభా-8-424-ఆ.)[మార్చు]

లజలోచనుండు త్యతపస్సూనృ
లకు సంభవించుఁ నయుఁ డగుచు
రణిఁ గాచు నంచిస్వధామాఖ్యుఁడై
నువు సంతసింప మానవేంద్ర!
 : : 21-05-2016: : గణనాధ్యాయి 15:26, 22 సెప్టెంబరు 2016 (UTC)