పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/దేవసావర్ణిమనువుచరిత్ర

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

13దేవసావర్ణిమనువుచరిత్ర

తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/)
రచయిత: పోతన


(తెభా-8-425-వ.)[మార్చు]

మఱియుం దదేష్యత్కాలంబున నాత్మవంతుండగు దేవసావర్ణి పదుమూఁడవ మనువయ్యెడి; మనుకుమారులు చిత్రసేన విచిత్రాదులు జగతీనాయకులును; సుకర్మ సుత్రామ సంజ్ఞలు గలవారు బృందారకులును; దివస్పతి యను వా డింద్రుండును; నిర్మోహ తత్త్వదర్శా ద్యులు ఋషులును నయ్యెదరు; అందు.

(తెభా-8-426-ఆ.)[మార్చు]

రణి దేవహోత్ర యితకు బృహతికి
యోగవిభుఁడు నాఁగ నుద్భవించి
నజనేత్రుఁ డా దిస్పతి కెంతయు
సౌఖ్య మాచరించు గతినాథ!
 : : 21-05-2016: : గణనాధ్యాయి 15:27, 22 సెప్టెంబరు 2016 (UTC)