పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/బ్రహ్మసావర్ణిమనువుచరిత్ర

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

1బ్రహ్మసావర్ణిమనువుచరిత్ర

తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/)
రచయిత: పోతన


(తెభా-8-419-వ.)[మార్చు]

మఱియు నుపశ్లోక సుతుం డగు బ్రహ్మసావర్ణి దశమ మనువయ్యెడి; తత్పుత్రులు భూరిషేణాదులు భూపతులును; హవిష్మత్ప్రముఖులు మునులును; శంభుం డను వాఁ డింద్రుండును; విబుద్ధ్యాదులు నిర్జరులును నయ్యెద; రందు.

(తెభా-8-420-ఆ.)[మార్చు]

విశ్వసృజుని యింట విభుఁడు విషూచికి
సంభవించు నంశ హితుఁ డగుచుఁ
జెలిమి శంభుతోడఁ జేయు విష్వక్సేనుఁ
నఁగ జగముఁ గాచు వనినాథ!
 : : 21-05-2016: : గణనాధ్యాయి 15:21, 22 సెప్టెంబరు 2016 (UTC)