పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/ఐరావతావిర్భావము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఐరావతావిర్భావము

తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/)
రచయిత: పోతన


(తెభా-8-258-క.)[మార్చు]

దం చతుష్టాహతి శై
లాం తంబులు విఱిగి పడఁగ వదాత కుభృ
త్కాం తంబగు నైరావణ
దం తావళ ముద్భవించె రణీనాథా!

(తెభా-8-259-క.)[మార్చు]

లేని నడపు వడి గల
యొ లును బెను నిడుదకరము నురుకుంభములున్
బె డఁగై యువతుల మురిపపు
కలకున్ మూలగురు వనన్ గజ మొప్పెన్.

(తెభా-8-260-వ.)[మార్చు]

మఱియు నత్తరంగిణీవల్లభు మథించు నయ్యెడ.
 : : 21-05-2016: : గణనాధ్యాయి 13:33, 19 సెప్టెంబరు 2016 (UTC)