చర్చ:హిమబిందు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీసోర్స్ నుండి

అధ్యాయాల కూర్పునకు సూచనలు[మార్చు]

User:Mekala Harika అధ్యాయల కూర్పు ప్రారంభించినందులకు ధన్యవాదాలు. నేను ప్రధానపేజీకి కొద్దిగా సవరణలు చేశాను. గమనించండి. ఈ పుస్తకానికి, ఒక్కొక్క భాగం ఒక అధ్యాయం చేయటం మంచిది. లేకపోతే, చాలా ఎక్కువ అధ్యాయాలు చేయవలసి వస్తుంది. వాటి విరుపులు సరిచేయవలసి వస్తుంది, కావున అనవసరమైన అధిక శ్రమ. ఇంకొకటి కొత్త అధ్యాయం చేసేటప్పుడు పాత అధ్యాయంలోని కోడ్ నకలు చేసి అతికించి అవసరమైన మార్పులు చేస్తే శ్రమ తక్కువవుతుంది. విషయసూచిక వరకు ప్రధానపేజీలో వుంచుతాము. ఏమైనా సందేహాలుంటే అడగండి. --అర్జున (చర్చ) 23:04, 9 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

అర్జున గారు మీరు చెప్పినది నాకు అర్ధం కాలేదు. ఈ పుస్తకంలో మూడు భాగాలూ ఉన్నాయి. మరల ప్రతి భాగం లో కొన్ని కథలు ఉన్నాయి. అందుచేత ప్రతి కథను విషయ సూచికలో అమరుస్తున్నాను. --Mekala Harika (చర్చ) 02:06, 10 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
Mekala Harika గారికి, హిమబిందు అనేది ఒక నవల, దానిని మూడు భాగాలుగా, ఒక్కొక్క భాగాన్ని ఉపశీర్షికలుగా విభజించారు. ఉపశీర్షికలు కొత్త పేజీలో ప్రారంభం కావున కావున ఒక్కొక్క భాగాన్ని అధ్యాయంగా మార్చటం మంచిది. నేను మొదటిది,రెండవది చేశాను చూడండి. అలాగే మూడవది చేయండి. ఒక్కొక్క ఉపశీర్షిక అధ్యాయం చేయటంలేదు కనక మీరు ఇప్పటికి అలా చేసిన అధ్యాయపు పేజీలు తొలగించాలి. ఉదాహరణగా తొలగింపు మూస తొలి దానికి చేర్చాను. విషయసూచిక నుండి ఉపశీర్షికలకు లింకులు ఇవ్వడానికి, పుట పేజీలలో {{anchor}} మూసకు ఉపశీర్షిక సంఖ్య పరామితిగా వాడి అలాగే విషయసూచికలో భాగం తరువాత '#<ఉపశీర్షికసంఖ్య' వాడాలి. తొలి రెండు భాగాలలో తొలి ఉపశీర్షికకు లింకులు సరిచేశాను. అలాగే మిగతావి చేయండి. --అర్జున (చర్చ) 03:36, 10 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]


దింపుకొనదగినట్లు చేయుటకు తనిఖీ చిట్టా[మార్చు]

చిట్టా చేర్చినవారు..అర్జున (చర్చ) 12:08, 22 నవంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

అధ్యాయాలు చదివి తప్పులు కనబడితే ఆయా పేజీలలో సరిచేయబడినవా?[మార్చు]

బొమ్మలు సరిగా చేర్చబడినవా మరియు నాణ్యత సరిపోతుందా?[మార్చు]

బొమ్మలు లేవు.--Rajasekhar1961 (చర్చ) 05:35, 4 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

అధ్యాయాల విరుపులు సరిచేయబడినవా?[మార్చు]

విషయసూచికలో అవసరమైన అంశాలు అధ్యాయంలో విభాగాలైతే లింకులు చేర్చబడినవా?[మార్చు]

ద్వితీయ భాగం నుండి లింకులు చేర్చాలి. --అర్జున (చర్చ) 04:17, 4 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

దింపుకొని పరిశీలించితే కనబడే తప్పులు సరిచేయబడినవా?.[మార్చు]