చర్చ:శ్రీ గీతామృత తరంగిణి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

నకలుహక్కుల పరిశీలన[మార్చు]

దీనిలో పద్యము, తాత్పర్యము వేరు వేరు రచయితలవి. అందుకని నకలుహక్కులుపరిశీలించి సంస్కరించాలి.--అర్జున (చర్చ) 04:57, 13 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

పూడిపెద్ది కాశీవిశ్వనాథ శాస్త్రి మరణించినది 1962 కాబట్టి 2023 జనవరి 1 నాటికి ఆయన రచనలు కాపీహక్కుల పరిధిలోంచి బయటపడతాయి. అయితే విద్యాప్రకాశానందగిరి స్వామి మరణించింది 1998లో కాబట్టి ఆయన వ్యాఖ్యానం ఇప్పుడప్పుడే ఉండతగదు. ఈ వ్యాఖ్యానాల సంగతి అటుంచితే కాపీహక్కులు చెల్లిపోయిన పలు గీతా వ్యాఖ్యానాలు దొరుకుతాయి స్కాన్ ఆధారితంగానే వాటిని ఎక్కించి వాడదాం. --పవన్ సంతోష్ (చర్చ) 15:36, 26 అక్టోబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]