చర్చ:మహేంద్రజాలం
విషయాన్ని చేర్చుస్వరూపం
తాజా వ్యాఖ్య: పుస్తక కూర్పు గణాంకాలు టాపిక్‌లో 6 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc
దింపుకొనదగిన పుస్తకంగా చేయుటకు చేయవలసిన పనులు
[మార్చు]పేజీ లన్నీ ఇంకోసారి అచ్చుదిద్దాలి.
[మార్చు](చూడండి.సూచిక_చర్చ:Mahendrajalam.djvu), పేజీ పీఠికలు సరిచేయాలి.
అధ్యాయాల పేజీలు చేయాలి.
[మార్చు]ఉదాహరణకు మహేంద్రజాలం/పామును పడగ విప్పకుండా చేయుట మరియు మహేంద్రజాలం/నిద్రపుచ్చుట సంబంధిత పేజీలలో విభాగాలు చేర్చిన మార్పులు చూడండి. --అర్జున (చర్చ) 05:27, 8 ఏప్రిల్ 2016 (UTC)
- user:Rajasekhar1961 గారికి మరి ఇతర సభ్యులకు. వివరమంతా చిన్న పేరాలతో వున్నది కావున ఒకే అధ్యాయంగా చేయటం మంచిది. కాకపోతే ప్రతి విషయానికి యాంకర్ చేర్చాలి. ఇప్పటి వరకు జరిగిన పనిని సరిచేయాలి. ఇంతకు ముందు ఇచ్చిన సలహా సరిదిద్దుతున్నందులకు క్షమించాలి. --అర్జున (చర్చ) 00:00, 23 మే 2016 (UTC)
తొలగించవలసిన అధ్యాయాలు
[మార్చు]- మహేంద్రజాలం/ఎంతమంటతో కాల్చినా కాగితం కాలదు
- మహేంద్రజాలం/క్షణంలో బ్రాంది
- మహేంద్రజాలం/చిటికెలో సంకెళ్ళు ఊడిపోవుట
- మహేంద్రజాలం/టెంకాయ బాంబులా ప్రేలుట
- మహేంద్రజాలం/నాణెమునకు చుట్టిన దారము ఎంత మంట పెట్టినా కాలదు
- మహేంద్రజాలం/నిద్రపుచ్చుట
- మహేంద్రజాలం/నిమిషములో పాలు పెరుగుగా మారుట
- మహేంద్రజాలం/నీళ్ళతో నెయ్యి తయార్
- మహేంద్రజాలం/నీళ్ళతో పేలాలు
- మహేంద్రజాలం/నూనెను పాలుగా మార్చుట
- మహేంద్రజాలం/పామును పడగ విప్పకుండా చేయుట
- మహేంద్రజాలం/పాలలో ఎన్ని నీళ్ళు
- మహేంద్రజాలం/బంగారాన్ని రాగిగా మార్చుట
- మహేంద్రజాలం/బాధాకరమైన పంటి నొప్పి చిటికెలో మాయం
- మహేంద్రజాలం/మండకుండా (మంట పెట్టకుండా) అన్నం తయార్
- మహేంద్రజాలం/రాగిని బంగారంగా మార్చుట
- మహేంద్రజాలం/శరీరం అగ్ని జ్వాలల్లో కాలదు
పైవి తొలగించాలి. ఏమైనా అభ్యంతరముంటే తెలియచేయండి. --అర్జున (చర్చ) 00:15, 23 మే 2016 (UTC)
- అధ్యాయాలను తొలగించేయండి. ఇంతవరకు చేసిన అధ్యాయాల విరుపు పని అంతా వృధా అయింది. సరిగా చేయలేకపోయినందుకు క్షమించండి.--Rajasekhar1961 (చర్చ) 04:23, 23 మే 2016 (UTC)
- Rajasekhar1961 గారికి, మీ తప్పు ఏమీ లేదండి. నేనే లింకులు ఇవ్వడానికి వీలుంటుందని వేరే అధ్యాయం ప్రారంభించమని చెప్పాను. కాని యాంకర్స్ తో లింకులు ఇవ్వడం కుదురుతున్నందున ఒకటే అధ్యాయమే సరియైనదని చెప్పాను. --అర్జున (చర్చ) 16:52, 23 మే 2016 (UTC)
- అధ్యాయాలను తొలగించేయండి. ఇంతవరకు చేసిన అధ్యాయాల విరుపు పని అంతా వృధా అయింది. సరిగా చేయలేకపోయినందుకు క్షమించండి.--Rajasekhar1961 (చర్చ) 04:23, 23 మే 2016 (UTC)
విషయసూచికని ప్రధానపేజీలోనే చేర్చాలి.
[మార్చు]విషయసూచిక లో అంశాలకు ఉపపేజీలుగా లింకులు చేర్చిన తరువాత, ప్రధానపేజీలోనే చేర్చాలి. ఇప్పటికే ప్రదర్శింపబడిన గ్రంథాలు చూడండి. --అర్జున (చర్చ) 17:10, 9 ఏప్రిల్ 2016 (UTC)
- చేయబడినది. --అర్జున (చర్చ) 05:11, 29 మే 2016 (UTC)
దింపుకొనదగినట్లు చేయుటకు తనిఖీ చిట్టా
[మార్చు]అధ్యాయాలు చదివి తప్పులు కనబడితే ఆయా పేజీలలో సరిచేయబడినవా?
[మార్చు]బొమ్మలు సరిగా చేర్చబడినవా మరియు నాణ్యత సరిపోతుందా?
[మార్చు]బొమ్మలు లేవు.--Rajasekhar1961 (చర్చ) 15:44, 28 మే 2016 (UTC)
అధ్యాయాల విరుపులు సరిచేయబడినవా?
[మార్చు]చేయబడినవి. --అర్జున (చర్చ) 05:10, 29 మే 2016 (UTC)
విషయసూచికలో అవసరమైన అంశాలు అధ్యాయంలో విభాగాలైతే లింకులు చేర్చబడినవా?
[మార్చు]- విభాగం 35వరకు యాంకర్లు చేర్చబడినవి. --అర్జున (చర్చ) 14:51, 28 మే 2016 (UTC)
- విభాగం 40 వరకు యాంకర్లు చేర్చబడినవి.--Rajasekhar1961 (చర్చ) 15:55, 28 మే 2016 (UTC)
- విభాగం 63 వరకు యాంకర్లు చేర్చబడినది.--Rajasekhar1961 (చర్చ) 05:23, 31 మే 2016 (UTC)
- విభాగం 64-75 చేర్చబడినవి. --అర్జున (చర్చ) 05:02, 29 మే 2016 (UTC)
దింపుకొని పరిశీలించితే కనబడే తప్పులు సరిచేయబడినవా?.
[మార్చు]అర్జున (చర్చ) 21:53, 25 మే 2016 (UTC)
పుస్తక కూర్పు గణాంకాలు
[మార్చు]rev_user_text | Edits |
---|---|
Arjunaraoc | 186 |
Rajasekhar1961 | 140 |
Bhaskaranaidu | 115 |
శ్రీరామమూర్తి | 60 |
Nrgullapalli | 47 |
Arjunaraocbot | 4 |
Lakshmi prasanna1998 | 2 |
Spandana thokala | 1 |
117.204.35.35 | 1 |
Gokulellanki | 1 |