సూచిక చర్చ:Mahendrajalam.djvu
విషయాన్ని చేర్చుస్వరూపం
తాజా వ్యాఖ్య: ప్రకటనలు సాధ్యమైనంతవరకు పాఠ్యరూపంలో చేయాలి టాపిక్‌లో 8 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc
మరోసారి అచ్చుదిద్దాలి
[మార్చు]నేను యాదృచ్ఛికంగా రెండు పేజీలు తనిఖీ చేస్తే అచ్చుతప్పులు పేజీకి దాదాపు 10వున్నాయి.(ఉదా: 10వపేజీ,7 వపేజీ] అందువలన పేజీలన్నీ మరోసారి అచ్చుదిద్దాలి.--అర్జున (చర్చ) 04:38, 8 ఏప్రిల్ 2016 (UTC)
- బాట్ తో పేజీస్థితి పసుపురంగుకి మార్చాను. --అర్జున (చర్చ) 06:03, 8 ఏప్రిల్ 2016 (UTC)
- user:Bhaskaranaidu గారు మరల అచ్చుదిద్దినందులకు ధన్యవాదాలు. అయితే అచ్చుదిద్దేటప్పుడు ఇతర దోషాలు కూడా సరిచేస్తే బాగుంటుంది. పీఠికలున్నప్పుడు తొలగించడం లేక సరిచేయటం. శీర్షిక ముందు ఖాళీ పేరా వచ్చేటట్లు, మొదటి వరుస పాఠ్యం ముందు అనవసర ఖాళీ వుంటే తొలగించడం లాంటివి. ఉదాహరణ సవరణ ఇవి ఇంకా మిగిలే వున్నాయి కాబట్టి సహసభ్యులు మరొక్కసారి పేజీలు సరిచేయండి. --అర్జున (చర్చ) 08:52, 8 ఏప్రిల్ 2016 (UTC)
పేజీలో పీఠికను సరిదిద్దాలి
[మార్చు]పేజీలో పీఠికను తొలగించాలి లేక పీఠిక పెట్టెలోకి మార్చాలి. --అర్జున (చర్చ) 05:26, 8 ఏప్రిల్ 2016 (UTC)
విషయసూచికను సరిచేయాలి
[మార్చు]విషయసూచికను అధ్యాయల ,పేజీల లింకులతో చేయాలి. నేరుగా చేయటం లేక, విషయసూచిక మూల దత్తాంశం చేస్తే స్క్రిప్టు లేక బాటుతో చేయవచ్చు. మూలదత్తాంశం నమూనా చూడండి --అర్జున (చర్చ) 05:32, 8 ఏప్రిల్ 2016 (UTC)
ప్రకటనలు సాధ్యమైనంతవరకు పాఠ్యరూపంలో చేయాలి
[మార్చు]ఉదాహరణ లో ప్రకటనలను మొత్తం బొమ్మ రూపంలో కాక, పాఠ్య రూపంలో చేసి, ఆకర్షణీయమైన శీర్షికలను మాత్రమే బొమ్మలాగా చేర్చాలి. --అర్జున (చర్చ) 05:41, 9 ఏప్రిల్ 2016 (UTC)