Jump to content

చర్చ:ప్రథమ స్కంధము

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
విషయాన్ని చేర్చు
వికీసోర్స్ నుండి
తాజా వ్యాఖ్య: విలీనం? టాపిక్‌లో 12 సంవత్సరాల క్రితం. రాసినది: Rajasekhar1961

విలీనం?

[మార్చు]

అర్జున గారూ, ఈ వ్యాసం పోతనభాగవతం పై వచనం. అందువలన ఇది వేరే గ్రంథం అవుతుంది. దయచేసి మీరు చేర్చిన మూసను తొలగించగలరు. మీ స్పందన కోసం మూడు రోజులు చూసి తొలగిస్తాను. రహ్మానుద్దీన్ (చర్చ) 12:20, 14 మే 2013 (UTC)ప్రత్యుత్తరం

పేజీలు కొద్దిగా చదివితే పద్యం లాగానే వుంది. మూల కృతి వివరాలు చేర్చి, వ్యాసపేరుని మరింత అర్థవంతమైన పేరుకు తరలించిన తరువాత విలీనం మూస తీసేయవచ్చు.--అర్జున (చర్చ) 11:50, 15 మే 2013 (UTC)ప్రత్యుత్తరం
దీని గురించి వ్యాసకర్తతో చర్చిస్తున్నాము. దయచేసి వ్యాసాన్ని తొలగించవద్దు.Rajasekhar1961 (చర్చ) 13:32, 21 మే 2013 (UTC)ప్రత్యుత్తరం