చర్చ:జానపద గేయాలు
విషయాన్ని చేర్చుస్వరూపం
తాజా వ్యాఖ్య: కాపీహక్కుల సమస్య టాపిక్‌లో 6 సంవత్సరాల క్రితం. రాసినది: Rajasekhar1961
కాపీహక్కుల సమస్య
[మార్చు] సహాయం అందించబడింది
ఈ పుస్తకానికి కాపీహక్కుల సమస్య ఉంటుందని భావించలేదు. మౌఖికంగా తరతరాలుగా జానపదులలో ఈ గేయాలు విస్తరిస్తూ ఉన్నాయి. కానీ వాడుకరి:Pavan santhosh.s సూచించినట్లుగా సంగీతపరంగా నొటేషనన్స్ ఉన్నాయి కాబట్తి సమస్య తలెత్తింది. కాబట్టి నా సందేహం పుస్తకము నుండి గేయాలను వేరుచేస్తే, కాపీహక్కుల సమస్య ఉండదని భావించవచ్చునా. ఒకసారి తెలియజేస్తే ఆ విధంగా పాఠ్యీకరణను మారుస్తాను. --Rajasekhar1961 (చర్చ) 07:43, 15 అక్టోబరు 2018 (UTC)
- ముందుమాటలకు, తొలిపలుకుకు, సంగీతపు నొటేషన్లకు (అవి జానపదుల బాణీకి అనుగుణమైన నొటేషన్లే అయితే పెద్ద సమస్య ఉందనుకోను) కాపీహక్కులు ఉంటాయని, మిగిలిన కేవల జానపద గీతాలకు ఉండవని భావిస్తున్నాను. ఈ క్రమంలో కూర్పుకు పట్టిన మేధోశ్రమ సృజనాత్మకమైన కృషిగా పరిగణించకుండా, శ్రమగా మాత్రమే అంచనావేసినట్టు గ్రహించగలరు. ఆ ప్రకారం చేయమనే రాజశేఖర్ గారికి నా సూచన. క్రమేపీ పుస్తకపు పీడీఎఫ్‌లో కూడా ఆ ప్రకారం మారుద్దాం. --పవన్ సంతోష్ (చర్చ) 08:37, 15 అక్టోబరు 2018 (UTC)
- Rajasekhar1961 ,పవన్ సంతోష్ గార్లకు, సంగీతపు నొటేషన్లు లిఖిత పూర్వకమైనందున సృజనాత్మకమైనవిగానే పరిగణించాలి, హక్కులకు లోబడి వుంటాయి. రెండూ కలిపిన పుస్తకం హక్కులకు లోబడే వుంటుంది, స్కాన్ హక్కులకు లోబడివున్నట్లుగానే పరిగణించాలి. అయితే ఇప్పుడు {{Non-free DLI}} లైసెన్సుగా చేర్చినందున, ఆ పరిమితులకు సమ్మతమైతే కృషి కొనసాగించటం బాగుంటుంది.--అర్జున (చర్చ) 04:18, 29 నవంబరు 2018 (UTC)
- అవును అర్జునరావు గారూ. సంగీత నొటేషన్లు కాపీహక్కుల్లోనే ఉన్నాయి కేవల సాహిత్యాన్ని విడదీసి పుస్తకం నుంచి గీతాల సంకలనంగా దీన్ని చేసుకుంటే చేయవచ్చు. నొటేషన్లు మాత్రం కాపీహక్కుల్లోనే ఉంటాయి. --పవన్ సంతోష్ (చర్చ) 17:27, 29 నవంబరు 2018 (UTC)
- కలగలిపిన పుస్తకాన్ని స్కాన్ చేసి అందుబాటులోకి తెస్తే అతిక్రమణ క్రిందకే లెక్క. అందుకనే {{Non-free DLI}} క్రింద వాడమని అంటున్నది. కేవలం సాహిత్యం ఆర్కీవ్ లో వున్నాయని వెతికితే తెలిసింది.. ఉదాహరణ https://archive.org/details/in.ernet.dli.2015.497353 దానికి {{PD-old}} అన్వయించుకోవచ్చు.--అర్జున (చర్చ) 16:04, 1 డిసెంబరు 2018 (UTC)
- అవును అర్జునరావు గారూ. సంగీత నొటేషన్లు కాపీహక్కుల్లోనే ఉన్నాయి కేవల సాహిత్యాన్ని విడదీసి పుస్తకం నుంచి గీతాల సంకలనంగా దీన్ని చేసుకుంటే చేయవచ్చు. నొటేషన్లు మాత్రం కాపీహక్కుల్లోనే ఉంటాయి. --పవన్ సంతోష్ (చర్చ) 17:27, 29 నవంబరు 2018 (UTC)
- అలాగైతే. ఈ స్కాన్ పుస్తకాన్ని కామన్స్ లోకి అప్లోడ్ చేసి {{PD-old}} కాపీహక్కుల క్రింద "జానపద గేయాలు (ఎల్లోరా సేకరణ)" క్రింద ఇందులోని పాఠ్యాన్ని ఆయా పేజీలకు మార్చుకోవచ్చును. Rajasekhar1961 (చర్చ) 12:59, 2 డిసెంబరు 2018 (UTC)