చర్చ:చంద్రికా పరిణయము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


దింపుకొనదగినట్లు చేయుటకు తనిఖీ చిట్టా[మార్చు]

చిట్టా చేర్చినవారు..అర్జున (చర్చ) 13:11, 21 జూలై 2020 (UTC)

అధ్యాయాలు చదివి తప్పులు కనబడితే ఆయా పేజీలలో సరిచేయబడినవా?[మార్చు]

పద్యాలు రూపు దిద్దడం[మార్చు]

పద్యాలను {{telugu poem}} వాడి చేస్తేనే నాణ్యత బాగా వుంటుంది. రవిచంద్ర గారు ఇప్పటికే వాడుకరి:దేవీప్రసాదశాస్త్రి గారి చర్చాపేజీలో తెలిపి వున్నారు. వారి స్పందన, ఇతరుల స్పందన తెలపండి. --అర్జున (చర్చ) 13:13, 21 జూలై 2020 (UTC)

I tried the template for telugu poem, it didn't work for me. What I got was this


క.

ఇట్టిది యడుగనె తగదీ
పట్టున మీ కెఱుక లేక పలుమాటు మొజల్
వెట్టెదరు గానఁ దెలి పెద
గట్టిగఁ గామినుల నమ్మంగారాదు మదిన్.

(510)
So I gave up. దేవీప్రసాదశాస్త్రి... 2020-07-21T21:09:15‎ దేవీప్రసాదశాస్త్రి
వాడుకరి:దేవీప్రసాదశాస్త్రి గారికి, పైన మార్చి రాశాను చూడండి. ఇంకా ఏమైనా సందేహాలుంటే తెలపండి. --అర్జున (చర్చ) 11:12, 22 జూలై 2020 (UTC)
అర్జునరావుగారికి, ఇప్పుడు పనిచేసింది. ధన్యవాదాలు.--దేవీప్రసాదశాస్త్రి (చర్చ) 14:26, 22 జూలై 2020 (UTC)

header[మార్చు]

చాలా పేజీలలో header చేర్చలేదు.Rajasekhar1961 (చర్చ) 14:01, 21 జూలై 2020 (UTC)

Rajasekhar1961 గారు, header అంత ఉపయోగముండదు మన వికీసోర్స్ లో. --అర్జున (చర్చ) 11:13, 22 జూలై 2020 (UTC)

బొమ్మలు సరిగా చేర్చబడినవా మరియు నాణ్యత సరిపోతుందా?[మార్చు]

అధ్యాయాల విరుపులు సరిచేయబడినవా?[మార్చు]

  • అధ్యాయాల విరుపులు సరిగానే వున్నాయి.--Rajasekhar1961 (చర్చ) 14:01, 21 జూలై 2020 (UTC)

విషయసూచికలో అవసరమైన అంశాలు అధ్యాయంలో విభాగాలైతే లింకులు చేర్చబడినవా?[మార్చు]

  • విషయసూచికలో వేరుగా అంశాలు లేవు.--Rajasekhar1961 (చర్చ) 13:50, 21 జూలై 2020 (UTC)

దింపుకొని పరిశీలించితే కనబడే తప్పులు సరిచేయబడినవా?.[మార్చు]