చర్చ:గణపతి

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీసోర్స్ నుండి

దింపుకొనదగినట్లు చేయుటకు తనిఖీ చిట్టా[మార్చు]

తనిఖీ మూస చేర్చిన వారు.Rajasekhar1961 (చర్చ) 03:32, 8 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]

అధ్యాయాలు చదివి తప్పులు కనబడితే ఆయా పేజీలలో సరిచేయబడినవా?[మార్చు]

రవిచంద్రగారు దీనిని సమర్ధవంతంగా పూర్తిచేశాని భావిస్తున్నాను. హెడర్ మరియు ఫుటర్ లు సవరించబడ్డాయి.
కొన్ని పేజీలు పరిశీలింగా ప్రశ్నార్థకం మరియు కోలాన్, సెమీకోలాన్ ల ముందు స్పేస్ చాలా దగ్గర్ల కనిపించింది. వాటిని తొలగించాలి, ప్రూఫ్ రీడింగ్ నిబంధనల ప్రకారం ఇలా ఉండకూడదు.--Rajasekhar1961 (చర్చ) 03:37, 8 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]

బొమ్మలు సరిగా చేర్చబడినవా మరియు నాణ్యత సరిపోతుందా?[మార్చు]

పుస్తకంలో బొమ్మలు లేవు.--Rajasekhar1961 (చర్చ) 03:32, 8 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]

అధ్యాయాల విరుపులు సరిచేయబడినవా?[మార్చు]

పుస్తకానికి అధ్యాయవిరుపులు చేయాలి.--అర్జున (చర్చ) 04:48, 1 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]

అర్జున గారూ, నేను పుస్తకం దించుకుని చూశాను. ఒక అధ్యాయం నుంచి ఇంకో అధ్యాయం మారినప్పుడు పుస్తకంలో రెండు సార్లు కనిపిస్తున్నది. అధ్యాయం విరుపులు అని మీరంటున్నది ఇదేనా? ఈ విరుపులు ఆమోదం కోసం సవరించిన తర్వాత చేయాల్సి వస్తుందేమో? రవిచంద్ర (చర్చ) 02:43, 8 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]
అవునండి. సహాయం:అచ్చుదిద్దు#Combination_multipage_and_partial_transclusion చూడండి. పేజీలో కొత్త అధ్యాయము ప్రారంభం అయ్యేటప్పుడు ##<tag in english>## ఆ పేజీ మొదట్లో ##-<tag in english>## చేర్చి ఆ తరువాత అధ్యాయపు పేజీలలో పేజీసంఖ్యలతో పాటు fromsection, tosection పరామితులకు ఆయా యాంకర్లు చేర్చాలి.--అర్జున (చర్చ) 05:21, 8 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]
నేను గణపతి/మొదటి ప్రకరణము సరిచేశాను. చూడండి. --అర్జున (చర్చ) 05:22, 8 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]
అధ్యాయాల విరుపులన్నీ సరిచేశాను. రవిచంద్ర (చర్చ) 13:18, 10 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]

విషయసూచికలో అవసరమైన అంశాలు అధ్యాయంలో విభాగాలైతే లింకులు చేర్చబడినవా?[మార్చు]

విషయసూచిక పుస్తకంలో లేనందును వేరుగా పేరుబరిలో విషయసూచికను తయారుచేశాను. అందులో వేరుగా అంశాలు లేవు.--Rajasekhar1961 (చర్చ) 03:34, 8 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]

దింపుకొని పరిశీలించితే కనబడే తప్పులు సరిచేయబడినవా?.[మార్చు]

సరిగానే నున్నది. --అర్జున (చర్చ) 02:26, 12 జూన్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]