సూచిక చర్చ:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf
Jump to navigation
Jump to search
కామన్స్ లింకు పోయిందా?[మార్చు]
సహాయం అందించబడింది
కామన్స్ లింకు పోయింది. తొలగించారో ఏమో.--Rajasekhar1961 (చర్చ) 05:33, 24 ఏప్రిల్ 2015 (UTC)
- Rajasekhar1961 గారికి, పేజీలిస్టులో దోషం సవరించాను.--అర్జున (చర్చ) 10:35, 24 ఏప్రిల్ 2015 (UTC)
ఫాతిమా బేగం[మార్చు]
భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు/జీవిత రేఖా చిత్రాల క్రమం చూడండి.
ఫాతిమా బేగం పేరుతో ఇద్దరు ముస్లిం మహిళలు ఉన్నారు. వ్యాసాలలో భేదాన్ని ఎలా సృష్టించాలి.--Rajasekhar1961 (చర్చ) 13:35, 24 ఏప్రిల్ 2015 (UTC)
- Rajasekhar1961 గారికి, తెవికీలో ఎలా చేస్తామో అలాగే. ఊరునో, భర్తపేరును ఫాతిమా బేగం తరువాత చేర్చండి. --అర్జున (చర్చ) 09:35, 25 ఏప్రిల్ 2015 (UTC)
బొమ్మలు సాగినట్లు వస్తున్నాయి[మార్చు]
సహాయం కావాలి-విఫలం.
{{సహాయం కావాలి}} ద్వారా సహాయం కోరినప్పటికీ వారంరోజులలోగా స్పందనలు లేని వాటికి ఈ మూసను వాడాలి. అప్పుడు ఈ పేజీలు వర్గం:సహాయం కావాలి-విఫలం పేజీలు అనే వర్గంలోకి చేరిపోతాయి.
- సహాయపడే వారికి గమనిక: మీరు స్పందించదలిస్తే సహాయం కోరిన వారి వాడుకరి పేరుకి వికీలింకు మీ స్పందనలో చేర్చి, {{సహాయం కావాలి-విఫలం}} అనే మూసను {{సహాయం చేయబడింది}} గా మార్చండి.
మూల స్కాన్ లో దోషం. సరిచేసినది కావాలి. --అర్జున (చర్చ) 01:26, 29 మార్చి 2016 (UTC)