సూచిక చర్చ:అక్షరశిల్పులు.pdf

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

యూనికోడ్ పాఠ్యీకరణ లో దోషాలు సవరణ[మార్చు]

@User:Bhaskaranaidu, ఈ పుస్తకం అలాగే దీని ప్రాజెక్టులోని పుస్తకాలకు యూనికోడ్ పాఠ్యీకరణ ప్రోగ్రామ్ అక్షర దోషాలు చాలా చేర్చింది. ఇవి బాట్ తో సరిచేయడం లేక మెరుగైన యూనికోడ్ పాఠ్యీకరణ చేసేదాక, దీని పై పని ప్రాధాన్యం తగ్గించడం మంచిది. User:రహ్మానుద్దీన్ గారితో ఇటీవల మాట్లాడినపుడు మెరుగైన మూలం సంపాదించి యూనికోడ్ పాఠ్యీకరణలో దోషాలు తగ్గించటానికి ప్రయత్నిస్తానన్నారు.--అర్జున (చర్చ) 04:53, 9 మార్చి 2015 (UTC)

రచ్చబండలోని వ్యాఖ్య నకలు
== అక్షరశిల్పులు పుస్తకం మెరుగైన ప్రతి సమర్పణ ==
సహసభ్యులకు
అక్షరశిల్పులు వద్ద కొత్త పీడీఎఫ్ రూపాంతరాన్ని ఉంచాను. ఈ పుస్తకంలో పని చేసిన వారు, బొమ్మలను సరి చేయగలరు. --రహ్మానుద్దీన్ (చర్చ) :10:19, 21 సెప్టెంబరు 2015 (UTC)

---అర్జున (చర్చ) 12:00, 18 మార్చి 2016 (UTC)