శారద లేఖలు (మొదటి సంపుటము)/విషయ సూచిక

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


విషయ సూచిక

ప్రథమ లేఖ 1ー5 - . లేఖావసర ప్రస్తావన, సం| 1928 రపు రాస్త్రీయ సంఘసంస్కరణ మహాసభా విషయవిచారణ; సుఖదేశాటనోపాయసూచన - మొద - Y مر లగునవి.

2-వ లేఖ 6-18. భాషా విషయకము; శ్రీ కాళహస్తి క్షేత్రప్రశంస; ఏతత్పూర్వగాధా నిరూపణవు; స్తల పాళ స్థ్యవిచారణ; దేశీయవనుప్రశంస; - - بع u

3-వ లేఖ 19-24. శ్రీమతి.సరోజినీ దేవీ దర్శన పళంస, మదనపల్లియందు హిందూ స్త్రీ సమాజము వారి సభాప్రమేయము; ఏతదధ్యక ప్రసంగసంగ్ర . హము; ఖద్దరు ప్రశంస,

4-వ లేఖ 25-38. తిరుపతినుండి యింటికి; శర్మిష్ణాకళ్యాణము; శారదా చట్ట తర్కము; ஒ దుఃక్షిప్లొ గినియxు నొక యువతీమణి కథ; శారదా శాసనావశ్యకతా నిరూపణము;

5-వ లేఖ 48 - 39 دون كج - 5 . 蟹 పూర్వలేఖ యందలి జెప్పఁబడిన మరియొక కష్టజీవినియొక్క వృత్తాంత సమాప్త gూరంగా స్టా కాసనసా, చము x ,

6-వ లేఖ 49-57. p గుంటూరునందలి కారడానికేత్తన ప్రశంస; ఏతద్వార్ధికోత్సవాది వివరణము. Vy  7-వ లేఖ ప8_74. దక్షిణ దేశ యాత్రావివరములు; కాంచీపు గవర్తనము; దైవదర్శన Ea 9 లాభప్రకటనను; దేవాలయ వర్ణనము; దేశ చరిత్రాలాపన; చిదం • బర క్షేత్రము; నట రాజవర్ణన; క్షేత్రవిశేషములు; కుంభకోణము; V ఆ క్షేత్ర దేవతాదిక వర్తన; తంజావూయ; దేవాలయ పళoస; రాజ 8.G. Wభవన ప్రస్తుతి; సరస్వతీ మహల్ పు మధుర:_నిూ నాకు దేవాలయ వర పూర్వ రాజమందిర (పశంస; రామేశ్వరము :-తీగ వివరణ: సముద ܢܼܲܫ KYK - K ", عربی f "ـح ཚེ་ཕྱི་༦༠: ధను పొన్కే_టి; అర్చకుల యత్యాచార ములు; దెవాలయమ ర్యా -- E. - حمير حي . - , محمد க. దానాస్తికత; ముసలిద్ధ స్త్ర రాలి వెయిత్ర; యాత్రా 2ుధు లు ; Xంఛ మూ చన పర్వతదర్శన యు; హిందూమత ప్రశంస.

8-వ లేఖ 76-99. sh t కురాళ్లం: స్థలవర్ణనను; జలవర నము; తత్పదేళ సౌభాగ వివరణ: ES) EG if لــــ మళయాళ దేశ పవేశము; పడమటిక సమల వర్తనము; ప్రకృతి EG N*ܣܿ. rres i s سب جگے సౌందర్య 3) శిషవర్ణనము: దేశ్య ప్రజలవృత్తి విచారణ: తిరువా న్కూరు రాజ్యము; జనార్ధన తిర్థము; సముద్ర స్నానము; పురాణ ඩ්බ්ධ අර්ඝ 3 జనార్ధనస్వామి సందర్శన వివరములు; మళయాళ మహిళా జనాభివర్ణనము: (తిరుఅన స్త్రపురము;) ఆన స్త్ర పద్మనాభ దేవదర్శన వివరణము; రాజులపు ఇర్వగాధ; విపరీతపూర్వభౌ_న్షినివారణము; రాజ్యాధికార శాసనవివేచనము (కన్యాకుమారి;) దైవదర్శనము; సముద్ర స్నానాదివివరణ; (శుచీంద్ర క్షేత్రము) వర్ణ నాది క ము; పోస్టేజినిగూర్చి 323x పడుచున్నయిబ్బందులు; నాగర్కోయిల్" తిరునెల్వేలి బస్సు ప్రయాణికుల కష్టములు; పోలీసుల యక్రమను; (తిరునెల్వేలి) తామ్రాపర్టీ స్నానము; (శ్రీరంగ క్షేత్రము) వైష్ణవ A. స్వాముల దురాచారములు; యాత్రికుల యిబ్బందులు; ఏజంట్లు చేయ వట్టి ప్రజా పీడనము; యాత్రతాపరిసమాప్తి:

9-వ లేఖ 100-111.

.నాటకరంగమునఁ బ్రవేశించుటను గూర్చిన సమగ్ర విచారణ.

10-వ లేఖ 112-116. సమదర్శినీ సంవత్త్సరాది సంచికా ప్రశంస; అందు దుష్కధా నిరసనము

11-వ లేఖ 117-124 స్త్రీపురుషులు పట్టుకొని ప్రాకులాడుచున్న గౌరవ బిరుదములం గూర్చిన వి ముఖత,

12-వ లేఖ 126_129. సాంఘికోద్యమ ప్రవక్తృప్రచారకుల ధర్మాధర్మ వివేచనము; "సాంసారిక రంగస్థలమున కెక్కరాదు" ఆని సిద్ధాన్తీ కరణము. 13-వ లేఖ 130--140 సం 1929 రం నవంబరులో బెజవాడయందు జరిగిన (ఆంధ్ర మహిళా సభలు) మన స్త్రీలలోనున్న లోపములు వివిధప్రసంగములు.

14-వ లేఖ 141-154. ఆడువారి నాటకరంగ ప్రవేశముంగూర్చి సమ్మతిపడిన శ్రీమతి ధర్మవరం లక్మీదేవమ్మ గారి కిచ్చిన పత్యుత్తరము.

15-వ లేఖ 155-160. 'శారదా ' పెళ్లిళ్ల గడబిడ.  16-వ లేఖ 161-166. . " విడాకులచట్టమునకు వ్యతిరేకాభిప్రాయము,

17-వ లేఖ 167-178. - - స్వరాజ్యోద్యమ ప్రకర్ష

18-వ లేఖ 174-185. నూలు వడకుట; స్త్రీలు మద్యపాన నిషేధమును బ్రచారము చేయుట.

19-వ లేఖ 186-191. శారదా చట్టమునకు సవరణ లనవసరములు ,

20-వ లేఖ 192–200. ధనుర్మాసము, సంక్రాన్తి, బాలికలగొబ్బి తట్టుట మొదలగు వాటి యం దిమిడియున్న యత్తమా శయములు మొదలగునవి.