వికీసోర్స్ చర్చ:కాపీహక్కుల పరిధి దాటిన రచయితలు
విషయాన్ని చేర్చుస్వరూపం
తాజా వ్యాఖ్య: 6 సంవత్సరాల క్రితం. రాసినది: Pavan santhosh.s
పవన్ కు ధన్యవాదాలు. రెండు విభాగాలుగా చేయడం బాగున్నది. పేజీ ప్రారంభంలో ఈ విధంగా కాపీహక్కుల పరిధి దాటిన రచయితలను గుర్తించడం యొక్క ప్రాధాన్యతను ఉపోద్ఘాతంలో తెలియజేసి; తర్వాత భారతదేశపు రచయితలు, అమెరికా రచయితలకు మధ్య కాపీహక్కుల పరంగా భేదాన్ని తెలియజేస్తే బాగుంటుంది.--Rajasekhar1961 (చర్చ) 06:14, 8 అక్టోబరు 2018 (UTC)
- సరేనండీ రాజశేఖర్ గారూ --పవన్ సంతోష్ (చర్చ) 06:26, 8 అక్టోబరు 2018 (UTC)