Jump to content

వికీసోర్స్:Requests for assistance

వికీసోర్స్ నుండి

యదేచ్చ పదములో ద కింద వత్తు మరియు రెండు ఛ ల కింద వత్తు వచ్చేలా ఎలా రాయాలో చెప్పగలరా - Girishgullapudi (చర్చ) 08:03, 31 మే 2014 (UTC)[ప్రత్యుత్తరం]

యధేచ్ఛ అని వ్రాయటానికి yadhEcCa. --రహ్మానుద్దీన్ (చర్చ) 08:58, 31 మే 2014 (UTC)[ప్రత్యుత్తరం]

ఒసిఆర్ పని చేయడము లేదు. సహాయము కావాలి

[మార్చు]

నా కంప్యూటర్ లో ఒ.సి.ఆర్. అని పనిచేయడములేదు. కనుక మానవీయంగా వ్రాస్తున్నాను. OCR మీద నొక్కితే "గూగుల్ ఒసిఆర్ పాట్యము పొందడము జరుగుతున్నదని హెచ్చరిక వచ్చి ఆ వెంటనె...... ఒ.సి.ఆర్ పాట్యము పొందడము సాద్య పడలేదు అని హెచ్చరిక వస్తున్నది. గతంలో రెండు ఒ.సి.ఆర్ లు అనగా, గూగుల్ ఒసిఆర్, ఇండిక్ ఒసిఆర్ లు రెండు ఉండేవి. ఇప్పుడు ఒక్కటే గూగుల్ ఒసిఆర్ వున్నా అదికూడ ఇప్పుడు పని చేయడము లేదు. దీనిని పునస్థాపించడానికి ఏమి చేయాలో చెప్పండి. ధన్యవాదాలతో.... Bhaskaranaidu (చర్చ) 15:03, 3 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

స్పందన వాడుకరి_చర్చ:Arjunaraoc#ఇండిక్_ఓసీఆర్_పని_చేయడము_లేదు లో చూడండి. --అర్జున (చర్చ) 22:18, 3 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]