వికీసోర్స్:తొలగింపు కొరకు వ్యాసాలు/హిమబిందు/మొదటి పేజీలు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

హిమబిందు/మొదటి పేజీలు[మార్చు]

YesY సహాయం అందించబడింది

విషయసూచిక వరకు తొలిపేజీలు ప్రధానపేజీలో చేర్చాను --అర్జున (చర్చ) 23:08, 9 సెప్టెంబరు 2019 (UTC)

User:Mekala Harika గారిని స్పందించమని కోరుతున్నాను. --అర్జున (చర్చ) 23:09, 9 సెప్టెంబరు 2019 (UTC)
అర్జున గారు నేను చుసిన కొన్ని పుస్తకాలలో మొదటి పేజీలను కూడా విషయం సూచిక లో పెట్టారు. అందుచేత నేను వాటిని విషయసూచికలో పెట్టాను. నాకు అర్ధం కానీ విషయం, మొదటి పేజీలు విషయం సూచికలో పెట్టడం వల్ల ఎమన్నా తప్పు వుందా? --Mekala Harika (చర్చ) 02:03, 10 సెప్టెంబరు 2019 (UTC)
User:Mekala Harika గారికి, ePub రూపు దిద్దేటప్పుడు పుస్తకం శీర్షిక పేజీకి మొదటి పేజీలు అనే ఉపశీర్షిక ఎబ్బెట్టుగా వుంటుంది. అందుకని విషయసూచక వరకు పేజీలను ప్రధానపేజీలో చేర్చి, విభాగం వరుసని ఖాళీగా వుంచుతాము. ప్రదర్శనకు వుంచిన పుస్తకాలను ఆదర్శంగా తీసుకొని చూడండి. వాటిలో ఈ పద్ధతి పాటించనివి వుంటే తెలియచేయండి. --అర్జున (చర్చ) 03:49, 10 సెప్టెంబరు 2019 (UTC)
తొలగించాను. హిమబిందు పుస్తకంలోని ఈ మొదటి పేజీలను హిమబిందు టైటిల్ పేజీలో బాగంగా చేశాను. కాపీహక్కులు చేర్చాను.--Rajasekhar1961 (చర్చ) 06:07, 10 సెప్టెంబరు 2019 (UTC)
Rajasekhar1961 గారికి ధన్యవాదాలు. సహాయం చేయబడింది మూసతో మార్చాను.--అర్జున (చర్చ) 03:31, 13 సెప్టెంబరు 2019 (UTC)