వాడుకరి చర్చ:Sasi sarma bollapragada
విషయాన్ని చేర్చుపల్లవి : కన్నీరే ఆగనేలే నువ్వు వెళ్లినాక మనసున బాధ తగ్గనే లేదు లే ఊసే పోలేదే నువు పక్కకెల్లినాక నా మనసు నీకై తొంగి తొంగి చూసే ... ఓ! సఖీ ... దరిచేరి రావా !! ప్రతి జన్మకు నా తోడు కావా !! కరుణ చూపి దరికి రావా ... నన్ను నీవే కట్టుకోవా .....
// కన్నీరే //
చ -1: అర్జునుడై నేనొస్తే హనుమంతుని శక్తి తోడ గగనవ సీలి ఆరవ శక్తి నువు కనిపించేవమ్మ మనలను కలిపెను ఆ బ్రహ్మ .... యోచిస్తు నేనే నిను కలుసుకున్న గుడులలో నేనే నిను మొక్కుకున్న కదలకుండా కలిసినావే కనులతోనే నను నిలిపినావే .......
// కన్నీరే //
చ -2: అవమానం .. అపమానం ఉండును వందేళ్లు మనం ఇద్దరం ఒకటై కలిసుంటేనే పోవును శాపాలు మనకు చెప్పె క్షమాపణలు .... బిడ్డనవుతానే ... హెడ్ నవుతానే పరమ శివుడోలే సిగనుంచుతానే ప్రతీ వేళ సేవ చేస్తా .. ఆలి బ్రతుకు మార్చి వేస్తా ...
// కన్నీరే //
స్వాగతం
[మార్చు]Sasi sarma bollapragada గారు, తెలుగు వికీసోర్స్ కు స్వాగతం! వికీసోర్స్ లో సభ్యులైనందుకు అభినందనలు.
- ఈ సముదాయములో మీ పని సజావుగా సాగుతుందని ఆశిస్తున్నాం. సహాయము కావాలిస్తే, ఇక్కడ సహాయ పేజీలు చూడండి.(ముఖ్యంగా గ్రంథాలను చేర్చటం మరియు వికీసోర్స్ యొక్క శైలి మార్గదర్శిని కొత్తవారికి ఉపయోగపడతాయి). ఈ సముదాయం గూర్చిన ప్రశ్నలను రచ్చబండలో అడగవచ్చు లేదా సముదాయానికి సంబంధించిన విషయాలను చర్చించవచ్చు. మీరు ఈ ప్రాజెక్టునకు సహాయం చెయ్యాలనుకొంటే ఇక్కడ చేయవలసిన పనుల జాబితా సముదాయ పందిరిలో ఉన్నది.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
- దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి
తెలుగు వికీసోర్స్ లో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. శ్రీరామమూర్తి (చర్చ) 04:23, 5 ఆగస్టు 2021 (UTC)
వికీసోర్స్ ప్రధానపేజీలో సవరణలు
[మార్చు]@Sasi sarma bollapragada గారు, వికీసోర్స్ ముద్రితమైన పుస్తకాలను యథాతథంగా (కొన్ని మినహాయింపులతో) యూనికోడ్ లో అందచేసే ప్రాజెక్టు. కావున అచ్చుతప్పులేమైనా కనబడతే సంబంధించిన పుట పేజీలలో మాత్రమే దిద్దాలి. దోషంగల మీ సవరణలు రద్దుచేశాను. గమనించండి. సందేహాలుంటే అడగండి. అర్జున (చర్చ) 15:37, 17 ఆగస్టు 2021 (UTC)
మీ రచనలు వికీసోర్స్ లో చేర్చటం గురించి
[మార్చు]@Sasi sarma bollapragada, మీరు రచయిత పేజీలో మీ వివరాలు వ్రాయటం గమనించాను. వికీసోర్స్ లో పాఠ్యీకరణం అయిన పుస్తకాల రచయితలకు మాత్రమే రచయితపేజీలో వివరాలు చేరుస్తాము. మీ రచనలు CC-BY-SA నకలుహక్కులతో విడుదల చేయదలంచితే మీ పుస్తకాన్ని స్కాన్ చేసి కామన్స్ లో ఎక్కించి, తరువాత వికీసోర్స్ లో పాఠ్యీకరణం చేయవచ్చు. అర్జున (చర్చ) 15:41, 17 ఆగస్టు 2021 (UTC)
Sure Sasi sarma bollapragada (చర్చ) 03:31, 24 అక్టోబరు 2021 (UTC)