రచయిత:శశి శర్మ

వికీసోర్స్ నుండి

పేరు : శశి శర్మ బొల్లాప్రగడ .

నివాస స్థలం: విశాఖపట్నం, ఆంధ్ర ప్రదేశ్.

జన్మ స్థలం : శ్రీకాకుళం .

బిరుదు : పద కవి, అవధాన వియన్మణి , అవధాన అర్జున , శతావధాన శార్ఙ్గి , శతావధాన శబ్ధరత్నాకర .

కలం పేరు : శశి కిరణం .

అవధానం వివరములు: 18 అష్టావధానములు ఒక యుగళావధానం ఒక ద్విగళావధానం 2 శతావధానములు .

రచనలు : జీవన కేళి శతకం, చంద్ర ( శశి ) శతకము, 7 ఖండ కావ్యాలు, వర నరసింహ శతకం, శ్రీ రామ శతకం, శ్రీ భారతి శతకం, సరస వాహిని ( శృంగార పద్యాలు ), తెలుగు భాషోద్యమ శతకం, శంకర భగవద్పాదులు ఆదిశంకరాచార్యులు విరచిత భజగోవిందం భాష్యం.

ప్రత్యేకత : వ్యంగ్య రచన , చతురాత్మక రచన .

వృత్తి : ఆంగ్ల ఉపాధ్యాయులు .

ప్రవృత్తి : అవధానం, అవధాన ప్రక్రియ రచన, శతక కర్త.