Jump to content

వాడుకరి చర్చ:Mpradeep

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
విషయాన్ని చేర్చు
వికీసోర్స్ నుండి
తాజా వ్యాఖ్య: Indic Wikisource Proofreadthon టాపిక్‌లో 4 సంవత్సరాల క్రితం. రాసినది: Jayanta (CIS-A2K)

ప్రదీప్ గారు, ఆంధ్ర విజ్ఞాన కోశం వికీ సోర్సులోకి మారుస్తూ మధ్యలో ఆపివేశారు. ఇది ఎక్కడ దొరుకుతుందో సమాచారాన్ని ఎలా వికీ సోర్సులో చేర్చాలో తెలియజేస్తే నేను దీనిలో సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు.Rajasekhar1961 14:45, 15 డిసెంబరు 2009 (UTC)Reply

ఆంధ్ర విజ్ఞాన కోశంలోని ఒక భాగం వికీ సోర్సులోనే ఉంది. నేను ఆ పేసిన దానిని మీరు కొనసాగించడానికి పేజీ:Andhravijnanasarvasvamupart21.djvu/10 అనే పీజీని చూడండి. కుడి పక్కగా స్కాను చేసిన పేజీ కనపడుతూ ఉంటుంది, ఆ పేజీ మీద క్లిక్ చేస్తే అక్షరాలు పెద్దగా కనపడతాయి. మార్చు లింకుని నొక్కి ఎడమ పక్క డబ్బాలో సమాచారాన్ని చేరుస్తూ ఉండవచ్చు. పేజీ మొత్తం టైపు చేయడం పూర్తయిన తరువాత ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం (ద్వితీయ సంపుటం)2 లాగా స్కాను చేసిన బొమ్మను చూపించ కుండా కేవలం టైపు చేసిన సమాచారాన్ని మాత్రమే చూపించేటట్లు ఒక పేజీని తయారు చేయండి. ఆ తరువాత అలా సృష్టించిన పేజీకి ఒక లింకును ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం (ద్వితీయ సంపుటం) అనే పేజీలో చేర్చండి. __Mpradeep 09:44, 20 జనవరి 2010 (UTC)Reply

మరల స్వాగతం

[మార్చు]

మీరు మరల పని ప్రారంభించినందులకు సంతోషం. --అర్జున (చర్చ) 04:51, 3 జూన్ 2013 (UTC)Reply

Indic Wikisource Proofreadthon

[మార్చు]

Sorry for writing this message in English - feel free to help us translating it

Indic Wikisource Proofreadthon II 2020

[మార్చు]

Sorry for writing this message in English - feel free to help us translating it