వాడుకరి చర్చ:MYADAM ABHILASH

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీసోర్స్ నుండి

సహాయం[మార్చు]

YesY సహాయం అందించబడింది

నేను గత అయిదారు నెలల నుండి తెలుగు వికీపీడియాలో దిద్దుబాట్లు చేస్తున్నాను. వికీసోర్సులో కూడా దిద్దుబాట్లు చేయాలనే ఆసక్తి ఉంది కానీ ఎలా మొదలెట్టాలో అర్థం కావడంలేదు. దయచేసి దేవీప్రసాదశాస్త్రి గారు కానీ శ్రీరామమూర్తి గారు కానీ లేదా ఎవరైనా స్పందించి సహకరించగలరు.--MYADAM ABHILASH (చర్చ) 11:20, 12 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

మీకు రెండు మార్గా లున్నాయి. ఏదైనా పుస్తకం ఎంచుకోని ఎక్కించి అచ్చుదిద్దడం ప్రారంభించవచ్చు. లేదా ఎక్కింపబడి ప్రస్తుతం అచేతనంగా ఉన్న పుస్తకం ఏదైనా అచ్చుదిద్దటం కొనసాగించవచ్చు. ″వాసిష్ఠరామాయణము″ నేను 35 పుటలు చేసి ఆపవలసివచ్చింది. మీకు అభ్యంతరం లేకపోతే దాన్ని కొనసాగించండి. 35వ పుటను సవరించు అన్న కమాండ్ తో ఒకసారి పరిశీలించండి. నేను అచ్చుదిద్దిన ఫార్మాట్ మీకు తెలుస్తుంది. (వాసిష్ఠరామాయణము (ద్విపద)/ఆదిప్రకరణము). ఇంకేమైనా సందేహా లుంటే 8884321427 తో సంప్రదించండి. Good luck!--దేవీప్రసాదశాస్త్రి (చర్చ) 20:10, 12 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

దేవీప్రసాదశాస్త్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఇప్పుడే నా ప్రయత్నం వాసిష్ఠరామాయణము (ద్విపద)/ఆదిప్రకరణము ద్వారా మొదలుపెడతాను ఏమైనా దోషాలుంటే సరిదిద్దగలరు. --MYADAM ABHILASH (చర్చ) 05:59, 13 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

కువలయాశ్వచరిత్రము ఎక్కించాను. చూడండి.--దేవీప్రసాదశాస్త్రి (చర్చ) 07:07, 13 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

దేవీప్రసాదశాస్త్రి గారూ ధన్యవాదాలు--MYADAM ABHILASH (చర్చ) 07:20, 13 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు అచ్చు దిద్దేటప్పుడు 10 పేజీలు వదలి దిద్దండి. వీలయితే మీ పోను నెంబరు పెట్టండి. --శ్రీరామమూర్తి (చర్చ) 15:09, 17 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

శ్రీరామమూర్తి గారూ ధన్యవాదాలు. మీ సలహాలు పొందడానికి మీ నంబరు కోసం ప్రయత్నం చేశాను. 8142576346 ఇది నా నంబరు దయచేసి కాల్ చేయండి.--MYADAM ABHILASH (చర్చ) 15:28, 17 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

స్వాగతం[మార్చు]

MYADAM ABHILASH గారు, తెలుగు వికీసోర్స్ కు స్వాగతం!!

MYADAM ABHILASH గారు, తెలుగు వికీసోర్స్ కు స్వాగతం! వికీసోర్స్ లో సభ్యులైనందుకు అభినందనలు.

  • ఈ సముదాయములో మీ పని సజావుగా సాగుతుందని ఆశిస్తున్నాం. సహాయము కావాలిస్తే, ఇక్కడ సహాయ పేజీలు చూడండి.(ముఖ్యంగా గ్రంథాలను చేర్చటం మరియు వికీసోర్స్ యొక్క శైలి మార్గదర్శిని కొత్తవారికి ఉపయోగపడతాయి). ఈ సముదాయం గూర్చిన ప్రశ్నలను రచ్చబండలో అడగవచ్చు లేదా సముదాయానికి సంబంధించిన విషయాలను చర్చించవచ్చు. మీరు ఈ ప్రాజెక్టునకు సహాయం చెయ్యాలనుకొంటే ఇక్కడ చేయవలసిన పనుల జాబితా సముదాయ పందిరిలో ఉన్నది.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి

తెలుగు వికీసోర్స్ లో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.  అర్జున (చర్చ) 12:51, 17 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Indic Wikisource Proofreadthon August 2021 - Result[మార్చు]

Sorry for writing this message in English - feel free to help us translating it

Congratulations!!!
Dear MYADAM ABHILASH, the results of the Indic Wikisource Proofreadthon August 2021 have been published. Kindly visit the project page for your position. Congratulations !!!

The Centre for Internet & Society (CIS-A2K) will need to fill out the required information in this Google form to send the contest awards to your address. We assure you that this information will be kept completely confidential.

Please confirm here just below this message by notifying ("I have filled up the form. - ~~~~") us, when you filled up this form. You are requested to complete this form within 10 days.

Thank you for your contribution to Wikisource. Hopefully, Wikisource will continue to enrich your active constructive editing in the future.

Thanks for your contribution
Jayanta (CIS-A2K) 17:03, 22 సెప్టెంబరు 2021 (UTC)
Wikisource program officer, CIS-A2K

I have filled up the form. - MYADAM ABHILASH (చర్చ) 17:35, 22 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Indic Wikisource proofread-a-thon November 2022 - Result[మార్చు]

Sorry for writing this message in English - feel free to help us translating it

Congratulations!!!
Dear MYADAM ABHILASH, the results of the Indic Wikisource proofread-a-thon November 2022 have been published. Kindly visit the project page for your position. Congratulations !!!

The Centre for Internet & Society (CIS-A2K) will need to fill out the required information in this Google form to send the contest awards to your address. We assure you that this information will be kept completely confidential.

Please confirm here just below this message by notifying ("I have filled up the form. - ~~~~") us, when you filled up this form. You are requested to complete this form within 10 days.

Thank you for your contribution to Wikisource. Hopefully, Wikisource will continue to enrich your active constructive editing in the future.

Thanks for your contribution
Jayanta (CIS-A2K)
Wikisource program officer, CIS-A2K

I have filled up the form-MYADAM ABHILASH (చర్చ) 10:28, 6 డిసెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]