వాడుకరి చర్చ:ఇందూ జ్ఞాన వేదిక

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

స్వాగతం[మార్చు]

ఇందూ జ్ఞాన వేదిక గారు, తెలుగు వికీసోర్స్ కు స్వాగతం!! Wikisource-logo.png

ఇందూ జ్ఞాన వేదిక గారు, తెలుగు వికీసోర్స్ కు స్వాగతం! వికీసోర్స్ లో సభ్యులైనందుకు అభినందనలు.

  • ఈ సముదాయములో మీ పని సజావుగా సాగుతుందని ఆశిస్తున్నాం. సహాయము కావాలిస్తే, ఇక్కడ సహాయ పేజీలు చూడండి.(ముఖ్యంగా గ్రంథాలను చేర్చటం మరియు వికీసోర్స్ యొక్క శైలి మార్గదర్శిని కొత్తవారికి ఉపయోగపడతాయి). ఈ సముదాయం గూర్చిన ప్రశ్నలను రచ్చబండలో అడగవచ్చు లేదా సముదాయానికి సంబంధించిన విషయాలను చర్చించవచ్చు. మీరు ఈ ప్రాజెక్టునకు సహాయం చెయ్యాలనుకొంటే ఇక్కడ చేయవలసిన పనుల జాబితా సముదాయ పందిరిలో ఉన్నది.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి

తెలుగు వికీసోర్స్ లో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png  ~~~~

--Rajasekhar1961 (చర్చ) 17:40, 10 జనవరి 2015 (UTC)

ఇందూ జ్ఞాన వేదిక పుస్తకాలపని పూర్తి చెయ్యటం[మార్చు]

YesY సహాయం అందించబడింది

ఇందూ జ్ఞాన వేదిక, వికీసోర్స్ ద్వారా 10 గ్రంథాలను CC-BY-SA 3.0 లైసెన్స్ కింద విడుదల చేయడం జరిగినది. అయితే ఈ 10 గ్రంథాలను వికీసోర్స్లో చేర్చడానికి అటంకాలు ఎదురవ్వడం వల్ల, ఇక ఆ ప్రయత్నం ను విరమించుకున్నాము. కాని ఈ రోజే మాకు తెలిసిన విషయం ఏమంటే, ఆ గ్రంథాలను చేర్చడానికి తిరిగి ప్రయత్నాలు జరుగుతున్నాయి అని. ఇది మాకు సంతోషకరమైన వార్త. దైవజ్ఞానం వికీ ద్వారా చదువరులకు అందుతున్నందులకు సంతోషము.

అర్జునరావు గారు, Rajasekhar1961 గారు, రహ్మానుద్దీన్ గారు ఈ ప్రయత్నంలో కృషి చేస్తున్నందులకు మీకు మా ధన్యవాదాలు.

ఇప్పుడు మాకు తెలియవలసిన విషయం ఏమంటే ఈ ప్రయత్నంలో మా వంతు చేయవలసిన పని ఏమిటో విశదపరచగలరు, Please clarify about our duty in this project. Thank you ఇందూ జ్ఞాన వేదిక (చర్చ) 16:55, 12 ఏప్రిల్ 2016 (UTC)

గుత్తా తప్ప మిగతా పుస్తకాలు దింపుకొనదగిన పుస్తకాలుగా చేయవలసిన పని వున్నది. దీనిగురించి మరిన్ని వివరాలకు వికీసోర్స్:వికీప్రాజెక్ట్/ఇందూ జ్ఞాన వేదిక‎ చూడండి. ఆ చర్చాపేజీలో సూచనలపై స్పందించండి. ఇంకొక్క విషయం. వికీసోర్స్ లో పని సమర్ధవంతంగా జరగటానికి , సందేశాలు సరియైన వ్యక్తులకు అందడానికి, సంస్థ ఖాతాలు వాడకుండా సభ్యఖాతాలు వాడాలి. మీ సంస్థ తరపున పాల్గొనే వారు వారి వారి వ్యక్తిగత ఖాతాతో పాల్గొనండి. --అర్జున (చర్చ) 22:51, 12 ఏప్రిల్ 2016 (UTC)
"వ్యక్తిగత ఖాతాతో పాల్గొనండి" అనే సూచన మేము పాటిస్తాము, అయితే ఇంతకు ముందు అభ్యర్ధనలు(messages) "వాడుకరి :ఇందూ జ్ఞాన వేదిక" కుపెట్టి వుండడం వల్ల మేము ఆ ఖాతా తరఫునే మీకు స్పందిస్తున్నాము.మా తరఫున వ్యక్తిగత ఖాతా వున్నవాడుకరి :ఇందుశ్రీ ఉషశ్రీ 18-04-2016 నుంచి ఈ ప్రాజెక్ట్ లో పాల్గోంటారు.ఇక మీదట మీ సూచనలు ఆ వాడుకరి కి పంపగలరు.

గీతం-గీత అనే గ్రంథం ఈ లిస్ట్ లోవికీసోర్స్:వికీప్రాజెక్ట్/ఇందూ జ్ఞాన వేదిక‎ లో లేదు. ఈ గ్రంథం యొక్క యునికోడ్ సమాచారం ఇంతకుముందు ఎక్కించడం జరిగినది. ఈ గ్రంథం యొక్క వివరాలు కూడా చేర్చగలరు. ఇందూ జ్ఞాన వేదిక (చర్చ) 00:52, 14 ఏప్రిల్ 2016 (UTC)

వాడుకరి :ఇందుశ్రీ ఉషశ్రీ గారికే, ఎ‌వరైనా ఈ పేజీలలో మార్పులు చేయవచ్చు. నిస్సందేహంగా మీరే మార్పులు చేయండి. --అర్జున (చర్చ) 23:55, 19 ఏప్రిల్ 2016 (UTC)

Indic Wikisource Proofreadthon[మార్చు]

Sorry for writing this message in English - feel free to help us translating it