Jump to content

వర్గం చర్చ:ఈ శతాబ్దపు రచనా శతం పుస్తకాలు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
విషయాన్ని చేర్చు
వికీసోర్స్ నుండి
తాజా వ్యాఖ్య: మెరుగైన పేరు టాపిక్‌లో 5 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc

మెరుగైన పేరు

[మార్చు]

user:Pavan santhosh.s గారికి, 20శతాబ్దపు రచనలు అనే మెరుగైన పేరుకి మార్చితే మంచిది. --అర్జున (చర్చ) 10:48, 28 జనవరి 2019 (UTC)Reply

అర్జున గారూ, అర్థం రీత్యా చెప్పారు బానేవుంది. "చదవదగ్గ పుస్తకాల జాబితాల్లోని పుస్తకాలు" అని మార్చేస్తే భవిష్యత్తులో అటువంటి కొన్ని జాబితాలను మనం స్వీకరించినా ఉపకరిస్తుందేమో కదా? ఏమంటారు. --Pavan santhosh.s (చర్చ) 13:24, 28 జనవరి 2019 (UTC)Reply
@Pavan santhosh.s , 20 శతాబ్దపు ప్రముఖ రచనలు క్లుప్తంగా సరిపోతుందనుకుంటాను. ఏ ప్రకారం ప్రముఖమో వర్గపు పేజీలో వివరించితే సరిపోతుంది.--అర్జున (చర్చ) 03:33, 29 జనవరి 2019 (UTC)Reply