మొల్ల రామాయణము/కిష్కింధా కాండము

వికీసోర్స్ నుండి

కిష్కింధాకాండము[మార్చు]

క. పక్షీంద్ర వాహ! గిరిజా
త్ర్యక్ష మనోబ్జాత గేహ! యపహృత మోహా!
రాక్షస భీమా! ముని జన
సాక్షాత్కృత నైజ ధామ! జానకి రామా! 1
వ. శ్రీ నారద మునీశ్వరుండు వాల్మీకి మహా మునీశ్వరున కెఱిం
గించిన తెఱం గెఱింగించెద నాకర్ణింపుము, 2

సుగ్రీవుని పంపున రామ లక్ష్మణుల సన్నిధికి హనుమంతుని రాక[మార్చు]

శ్రీరామ సుగ్రీవుల మైత్రి[మార్చు]

వాలి సుగ్రీవుల కయ్యము[మార్చు]

రాముఁ డొక్క కోలతో వాలిని గూలనేయుట[మార్చు]

సుగ్రీవునకు వానర రాజ్య పట్టాభిషేకము[మార్చు]

వర్షావేళ శ్రీరామ సీతా వియోగ పరితాపము[మార్చు]

సుగ్రీవుఁడు సీత నన్వేషింప వానర వీరులను నలు దెసలకుఁ బంపుట[మార్చు]

ఆశ్వాసాంత పద్య గద్యములు[మార్చు]