పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/సాల్వుండు ద్వారక న్నిరోధించుట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

సాల్వుండు ద్వారకన్నిరోధించుట

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/సాల్వుండు ద్వారక న్నిరోధించుట)
రచయిత: పోతన


(తెభా-10.2-831-సీ.)[మార్చు]

'సుధేశ! విను; మును వైదర్భి పరిణయ;
'వేళ దుర్మద శిశుపాలభూమి
'రునకుఁ దోడ్పడ రుదెంచి సైనికా;
'లితోడఁ దొడరి దోర్బలము దూలి
'రిచేత నిర్జితులైన రాజులలోనఁ;
'జైద్యుని చెలికాఁడు సాల్వభూమి
'తి జరాసంధాది పార్థివప్రకరంబు;
'విన మత్సరానల విపులశిఖల

(తెభా-10.2-831.1-తే.)[మార్చు]

'ధాత్రి నిటమీఁద వీతయావము గాఁగఁ
'డఁగి సేయుదునని దురాగ్రహముతోడఁ
'బంతములు పల్కి యటఁ జని రితనిష్ఠఁ
'పము కావింపఁ బూని సుస్థలమునందు.

(తెభా-10.2-832-క.)[మార్చు]

ధృ తి వదలక యుగ్రస్థితిఁ
'బ్ర తిదినమును బిడికెఁ డవనిజ మశనముగా
తినియమముతో నా పశు
' తి శంకరు ఫాలనయను ర్గు నుమేశున్.

(తెభా-10.2-833-క.)[మార్చు]

చె రని నిజభక్తిని ద
'త్ప పద్మము లాత్మ నిలిపి పాయక యొక యేఁ
డు దితక్రియ భజియించిన
' నారియు వాని భక్తి హిమకు వశుఁడై.

(తెభా-10.2-834-క.)[మార్చు]

బో నఁ బ్రత్యక్షంబై
'కో రినవర మేమి యైనఁ గొసరక యిత్తున్
వా క వేఁడు మటన్నను
'నా రాజతపోధనుండు రునకుఁ బ్రీతిన్.

(తెభా-10.2-835-తే.)[మార్చు]

'వందనం బాచరించి యానంద వికచ
'దనుఁడై నొస లంజలిఁ దియఁ జేర్చి
'శ్రితదయాకార! నన్ను రక్షించెదేని
'నెఱుఁగ వినిపింతు వినుము మదీప్సితంబు.

(తెభా-10.2-836-తే.)[మార్చు]

'రుడ గంధర్వ యక్ష రాక్షస సురేంద్ర
'రులచే సాధ్యపడక నా లయు నెడల
'భ్రపథమునఁ దిరిగెడు ట్టి మహిత
'వాహనము నాకు దయసేయు రద! యీశ!

(తెభా-10.2-837-వ.)[మార్చు]

అని అభ్యర్థించినం బ్రసన్నండై హరుండు వాని కోర్కి కనురూపం బైన పురంబు నిర్మింప మయుని నియోగించిన నతండును “నట్ల చేసెద” నని కామగమనంబును నతివిస్తృతంబునుగా లోహంబున నిర్మించి సౌభకంబను నామంబిడి సాల్వున కిచ్చిన వాఁడును బరమానందంబునం బొంది తద్విమానారూఢుండై యాదవుల వలని పూర్వవైరంబుఁ దలంచి దర్పాంధచేతస్కుండై ద్వారకానగరంబుపైఁజని నిజసేనాసమేతంబుగాఁ దత్పురంబు నిరోధించి.

(తెభా-10.2-838-సీ.)[మార్చు]

'రిదుపవన సరోరములు మాయించి;
'బావులు గలఁచి కూములు సెఱిచి
'కోటలు వెస వీటతాటముల్‌ గావించి;
'రిఖలు పూడ్చి వప్రములు ద్రొబ్బి
'ట్టళ్లు ధరఁ గూల్చి యంత్రముల్‌ దునుమాడి;
'కాంచనధ్వజపతాములు నఱకి
'భాసుర గోపుర ప్రాసాదహర్మ్యేందు;
'శాలాంగణములు భస్మములు చేసి

(తెభా-10.2-838.1-తే.)[మార్చు]

'విమల కాంచనరత్నాది వివిధవస్తు
'కోటి నెల్లను నందంద కొల్లపుచ్చి
'ప్రజలఁ జెఱపట్టి దొరలను భంగపెట్టి
'ఱిమి యిబ్భంగిఁ బెక్కుబాల నలంచి.

(తెభా-10.2-839-చ.)[మార్చు]

మున నంతఁ బోవక విమానయుతంబుగ నభ్రవీథికిన్
గొ కొని యేపుమై నెగసి కొంకక శక్తి శిలా మహీరుహ
ప్ర రము లోలిమైఁ గురిసి బంధురభూమిపరాగ శర్కరల్‌
లక చల్లుచున్ వలయవాయువుచే దిశ లావరించుచున్.

(తెభా-10.2-840-వ.)[మార్చు]

అట్టియెడ.

(తెభా-10.2-841-క.)[మార్చు]

టులపురత్రయదనుజో
త్క దుస్తర బాధ్యమానధారుణిగతి న
ప్పు భేదన మెంతయు వి
స్ఫు పీడం జెంది వగల సుడివడుచుండన్.

(తెభా-10.2-842-చ.)[మార్చు]

ని భగవంతుఁడున్ రథిశిఖామణియున్నగు రౌక్మిణేయుఁ డ
జ్జ ముల నోడకుండుఁ డని సంగరకౌతుక మొప్ప దివ్య సా
ములఁ బూని సైనిక కదంబము గొల్వ ననూన మీన కే
రుచి గ్రాల నున్నతరస్థితుఁడై వెడలెన్ రణోర్వికిన్.

(తెభా-10.2-843-వ.)[మార్చు]

అయ్యవసరంబున.

(తెభా-10.2-844-చ.)[మార్చు]

ధిక బాహుశౌర్యజితచండవిరోధులు వెళ్లి రున్నత
క్ష గద భానువింద శుక సాత్యకి సారణ చారుదేష్ణ సాం
కరకేతనాత్మజ శ్వల్కతనూభవ తత్సహోదర
ప్ర ముఖ యదూత్తముల్‌ విమతభంజనులై కృతవర్మమున్నుగన్

(తెభా-10.2-845-క.)[మార్చు]

వా ణ వాజిస్యందన
వీ భటావలులు సనిరి విశ్వము వడఁకన్
ఘో రాకృతి వివిధాయుధ
భూ రిద్యుతు లర్కబింబముం గబళింపన్.

21-05-2016: :
గణనాధ్యాయి 11:14, 12 డిసెంబరు 2016 (UTC)