పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/రుక్మి బలరాముల జూదంబు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

రుక్మిబలరాములజూదంబు

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/రుక్మి బలరాముల జూదంబు)
రచయిత: పోతన


(తెభా-10.2-294-ఆ.)[మార్చు]

పూని మనము గొంత ప్రొద్దువోకకు రామ!
నెత్త మాడ నీవు నేర్తు వనఁగ
విందు; మిపుడు గొంత వెల యొడ్డి యాడుద
నిన బలుఁడు లెస్స ని చెలంగె.

(తెభా-10.2-295-క.)[మార్చు]

దిలోని చలము డింపక
ది యిరువది నూఱు వేయి దివే లిదె ప
న్ని మని యొడ్డుచు నాడిరి
మున నిద్దఱును దురభిమానము పేర్మిన్.

(తెభా-10.2-296-ఉ.)[మార్చు]

డిన యాట లెల్లను హలాయుదుఁ డోడిన రుక్మి గెల్చుడున్
దో డి నృపాల కోటి పరితోషముఁ జెందఁ గళింగభూవిభుం
డో డె బలుం డటంచుఁ బ్రహసోక్తుల నెంతయు రాముఁ జుల్కఁగా
నా డెను దంతపంక్తి వెలి యై కనుపట్టఁగఁ జాల నవ్వుచున్.

(తెభా-10.2-297-తే.)[మార్చు]

లుఁడు కోపించి యొక లక్ష ణము సేసి
యాడి ప్రకటంబుగా జూద పుడు గెల్చె;
గెల్చి నను రుక్మి యిది యేను గెల్చియుండ
గెలుపు నీ దని కికురింప నలవి యగునె?

(తెభా-10.2-298-క.)[మార్చు]

వుడు హలధరుఁ డచ్చటి
పాలకసుతులఁ జూచి త్యము పలుకుం
ని యడిగిన వారలు రు
క్ము ని హితులై పలుక రైరి మొగమోటమునన్.

(తెభా-10.2-299-ఉ.)[మార్చు]

ప్పటి యట్ల యొడ్డి ముసలాయుధుఁ డేపున నాడి జూదముం
జొ ప్పఁడ గెల్చి యీ గెలుపు సూడగ నాదియొ వానిదో జనుల్‌
ప్పక చెప్పుఁ డన్న విదిధ్వనితో నశరీరవాణి తా
ని ప్పటియాట రాముఁడె జయించె విదర్భుఁడె యోడె నావుడున్.

(తెభా-10.2-300-వ.)[మార్చు]

అనినవిని సకలజనంబులు నద్భుతానందనిమగ్న మానసులైరి; కుటిలస్వభావులయిన భూవరులు రుక్మిం గైకొల్పిన నతండు తన తొల్లింటి పరాభవము దలంచి యెదిరిందన్ను నెఱుంగక బలాబల వివేకంబు సేయనేరక విధివశానుగతుండై చలంబున బలునిం గని యిప్పటి యాటయు నేన గెల్చియుండ వృథాజల్పకల్పనుండ వయి ‘గెల్చితి’ నని పల్కెద; వక్షవిద్యా నైపుణ్యంబు గల భూపకుమారులతోఁ బసులకాపరు లెత్తువత్తురే యని క్రొవ్వున నవ్వుచుం బలికిన, నప్పలుకులు సెవులకు ములుకుల క్రియం దాఁకినఁ గోపోద్దీపితమానసుండై పెటపెటం బండ్లుగొఱకుచుం గన్నులనిప్పు లుప్పతిల్లం గినుకం దోఁకత్రొక్కిన మహోరగంబు నోజ రోఁజుచు దండతాడితంబయిన పుండరీకంబులీల హుమ్మని మ్రోయుచుఁ బ్రచండ బాహుదండంబులు సాఁచి పరిఘం బందుకొని పరిపంథి యైన రుక్మిని నతని కనుకూలంబయిన రాజలోకంబును బడలుపడ నడిచె; నయ్యవసరంబున.

(తెభా-10.2-301-క.)[మార్చు]

ము ను దంతపంక్తి వెలిగాఁ
ను నవ్విన యక్కళింగుఁ ల వట్టి రయం
బు నఁ బడఁదిగిచి వదన మే
పు నఁ బెడచే వ్రేసి దంతములు వెస డులిచెన్.

(తెభా-10.2-302-క.)[మార్చు]

అం తం బోవక రుక్మిని
దం తంబులు మున్ను డులిచి ను వగలింప
న్నం కుపురి కేగెను వాఁ
డెం యు భయ మంది రాజు లెల్లం గలఁగన్.

(తెభా-10.2-303-వ.)[మార్చు]

అట్లుచేసి యయ్యాదవసింహం బసహ్యవిక్రమంబునం జెలంగె నంత.

(తెభా-10.2-304-క.)[మార్చు]

భూ ర! పద్మాక్షుఁడు దన
బా హతుం డగుట గనియుఁ లుకక యుండెన్
భా మున రుక్మిణీ బల
దే వుల కే మనఁగ నెగ్గు దేఱునొ? యనుచున్.

(తెభా-10.2-305-వ.)[మార్చు]

అంత నా విదర్భానగరంబు నిర్గమించి.

(తెభా-10.2-306-క.)[మార్చు]

మానురాగరస సం
రితాంతఃకరణు లగుచుఁ బాటించి వధూ
రులను రథమం దిడి హల
హరి రుక్మిణులఁ గొల్చి గ యదువీరుల్‌.

(తెభా-10.2-307-ఉ.)[మార్చు]

మం ళతూర్యఘోషము లమందగతిం జెలఁగంగ మత్త మా
తం తురంగ సద్భట కదంబముతోఁ జని కాంచి రంత నా
రం లవంగ లుంగ విచన్మదభృంగ సురంగనాద స
త్సం తరంగిణీకలిత సంతతనిర్మల నా కుశస్థలిన్.

(తెభా-10.2-308-వ.)[మార్చు]

ఇట్లు పురోపవనోపకంఠంబునకుం జని.

(తెభా-10.2-309-క.)[మార్చు]

అం దు వసించిరి నందిత
చం న మందార కుంద చంద్ర లసన్మా
కం ముల నీడ హృదయా
నం ము సంధిల్ల నందనందనముఖ్యుల్‌.

(తెభా-10.2-310-వ.)[మార్చు]

తదనంతరంబ పురప్రవేశంబు సేసి" రని చెప్పి శుకయోగీంద్రుండు పరీక్షిన్నరేంద్రున కిట్లనియె.

21-05-2016: :
గణనాధ్యాయి 10:44, 12 డిసెంబరు 2016 (UTC)