పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/పౌండ్రకవాసుదేవుని వధ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

పౌండ్రకవాసుదేవుని వధ

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/పౌండ్రకవాసుదేవుని వధ)
రచయిత: పోతన


(తెభా-10.2-508-సీ.)[మార్చు]

మనుజేశ! బలగర్వమున మదోన్మత్తుఁడై;
వనిపై వాసుదేవాఖ్యుఁ డనఁగ
నే నొక్కరుఁడ గాక యితరుల కీ నామ;
లవడునే? యని దటు మిగిలి
తెగి హరిదా వాసుదేవుఁ డననుకొను;
నఁట! పోయి వల దను నుచు దూతఁ
ద్మాయతాక్షుని పాలికిఁ బొమ్మన;
రిగి వాఁ డంబుజోరుఁడు పెద్ద

(తెభా-10.2-508.1-తే.)[మార్చు]

కొలువుఁ గైకొని యుండ సంకోచపడక
వినుము మా రాజుమాటగా వనజనాభ!
వని రక్షింప వాసుదేవాఖ్య నొంది
ట్టి యేనుండ సిగ్గు వోఁ ట్టి నీవు.

(తెభా-10.2-509-క.)[మార్చు]

నా పేరును నా చిహ్నము
లే పున ధరియించి తిరిగె దిది పంతమె? యిం
తే పో! మదిఁ బరికించిన
నే పంత మెఱుంగు గొల్లఁ డేమిట నైనన్?

(తెభా-10.2-510-ఆ.)[మార్చు]

ఇంతనుండి యైన నెదిరిఁ దన్నెఱిఁగి నా
చిన్నెలెల్ల విడిచి చేరి కొలిచి
బ్రదుకు మనుము కాక పంతంబు లాడెనా
యెదురు మనుము ఘోర కదనమునను.

(తెభా-10.2-511-క.)[మార్చు]

ను దుర్భాషలు సభ్యులు
'వి ని యొండొరు మొగము సూచి విస్మితు లగుచున్
నులార! యెట్టి క్రొత్తలు
'వి నఁబడియెడు నిచట? లెస్స వింటిరె? యనఁగన్.

(తెభా-10.2-512-వ.)[మార్చు]

అట్టియెడ కృష్ణుండు వాని కిట్లనియె.

(తెభా-10.2-513-మ.)[మార్చు]

'వి రా! మీ నృపుఁ డన్న చిహ్నములు నే వే వచ్చి ఘోరాజిలో
' మీఁదన్ వెస వైవఁ గంకముఖగృధ్రవ్రాతముల్‌ మూఁగఁగా,
' నిలో దర్పము దూలి కూలి వికలంబై సారమేయాళికి
'న్న యంబున్ నశనంబ వయ్యె దను మే న్నట్లుగా వానితోన్.

(తెభా-10.2-514-క.)[మార్చు]

ని యుద్రేకముగా నా
'డి మాటల కులికి వాఁడు డెందము గలఁగం
ని తన యేలిక కంతయు
'వి నిపించెను నతని మదికి విరసము గదురన్.

(తెభా-10.2-515-వ.)[మార్చు]

అంతఁ గృష్ణుండు దండయాత్రోత్సుకుఁడై వివిధాయుధ కలితంబును, విచిత్రకాంచనపతాకాకేతు విలసితంబు నగు సుందరస్యందనంబుఁ బటు జవతురంగంబులం బూన్చి దారుకుండు తెచ్చిన నెక్కి యతిత్వరితగతిం గాశికానగరంబున కరిగినం బౌండ్రకుండును రణోత్సాహంబు దీపింప నక్షౌహిణీద్వితయంబుతోడం బురంబు వెడలె, నప్పు డతని మిత్రుండైన కాశీపతియును మూఁ డక్షౌహిణులతోడం దోడుపడువాఁడై వెడలె, నిట్లాప్తయుతుండై వచ్చువాని.

(తెభా-10.2-516-సీ.)[మార్చు]

'క్ర గదా శంఖ శార్ఙ్గాది సాధనుఁ;
'గృత్రిమగౌస్తుభ శ్రీవిలాసు
'కరకుండల హార మంజీర కంకణ;
'ణిముద్రికా వనమాలికాంకుఁ
'రళ విచిత్ర పతంగ పుంగవకేతుఁ;
'జెలువొందు పీతకౌశేయవాసు
'వనాశ్వకలిత కాంన రథారూఢుని;
'ణకుతూహలు లసన్మణికిరీటు

(తెభా-10.2-516.1-తే.)[మార్చు]

'నాత్మసమవేషు రంగవిహారకలిత
'టసమానునిఁ బౌండ్రభూనాథుఁ గాంచి
'ర్ష మిగురొత్త నవ్వెఁ బద్మాయతాక్షుఁ
'డంత వాఁడును నుద్వృత్తుఁ గుచు నడరి.

(తెభా-10.2-517-క.)[మార్చు]

రిఘ శరాసన పట్టిస
' ముద్గర ముసల కుంత క్ర గదా తో
భిందిపాల శక్తి
'క్షు రికాసిప్రాస పరశుశూలముల వెసన్.

(తెభా-10.2-518-చ.)[మార్చు]

' రువడి వైచినన్ దనుజభంజనుఁ డంత యుగాంత కాల భీ
' మహితోగ్ర పావకుని కైవడి నేచి విరోధిసాధనో
'త్క ముల నొక్కటన్ శరనికాయములన్ నిగిడించి త్రుంచి భా
'స్వ గతి నొత్తె సంచలితశాత్రవసైన్యముఁ బాంచజన్యమున్.

(తెభా-10.2-519-ఉ.)[మార్చు]

'వా ని యల్కతోఁ గినిసి వారిజనాభుఁడు వారి సైన్యముల్‌
'మా రి మసంగినట్లు నుఱుమాడినఁ బీనుఁగుఁబెంటలై వెసం
'దే రులు వ్రాలె; నశ్వములు ద్రెళ్ళె; గజంబులు మ్రొగ్గె; సద్భటుల్‌
'ధా రుణిఁ గూలి; రిట్లు నెఱిప్పి చనెన్ హతశేషసైన్యముల్‌.

(తెభా-10.2-520-వ.)[మార్చు]

అట్టియెడ రుధిర ప్రవాహంబులును, మేదోమాంసపంకంబునునై సంగరాంగణంబు ఘోరభంగి యయ్యె; నయ్యవసరంబునం గయ్యంబునకుం గాలుద్రవ్వు నప్పౌండ్రకునిం గనుంగొని; హరి సంబోధించి యిట్లనియె.

(తెభా-10.2-521-మ.)[మార్చు]

' నుజేంద్రాధమ! పౌండ్రభూపసుత! నీ మానంబు బీరంబు నేఁ
' నిలో మాపుదు; నెద్దు క్రొవ్వి పెలుచన్నాఁబోతుపై ఱంకెవై
'చి చందంబున దూతచేత నను నాక్షేపించి వల్దన్న పే
'రు ను జిహ్నంబులు నీపయిన్ విడుతునర్చుల్‌ పర్వనేఁడాజిలోన్

(తెభా-10.2-522-క.)[మార్చు]

దిగాక నీదు శరణము
' పడి యేఁజొత్తు నీవు ల విక్రమ సం
గల పోటరి వేనిం
' లక నిలు మనుచు నిశితకాండము లంతన్.

(తెభా-10.2-523-మ.)[మార్చు]

' మొప్పన్ నిగుడించి వాని రథముం క్కాడి తత్సారథిం
' వే త్రుంచి హయంబులన్ నరికి యుద్దండప్రతాపక్రియం
'బ్ర యార్కప్రతిమాన చక్రమున నప్పౌండ్రున్ వెసం ద్రుంప వాఁ
'డి లఁ గూలెం గులిశాహతిన్నొరగు శైలేంద్రాకృతిన్ భూవరా!

21-05-2016: :
గణనాధ్యాయి 11:01, 12 డిసెంబరు 2016 (UTC)