పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/నందాదులు చనుదెంచుట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

నందాదులు చనుదెంచుట

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/నందాదులు చనుదెంచుట)
రచయిత: పోతన


(తెభా-10.2-1059-క.)[మార్చు]

నం యశోదలు గోపక
'బృం దంబులు గోపికలును బిరిగొని పరమా
నం దంబునఁ జనుదెంచిరి
'మం రధరుఁ జూచువేడ్క నములఁ బొడమన్.

(తెభా-10.2-1060-వ.)[మార్చు]

ఇట్లు సనుదెంచి.

(తెభా-10.2-1061-క.)[మార్చు]

తిచిరకాల సమాగతు
' ని నిరీక్షించి వృష్ణి యాదవ భోజ
ప్ర తులు నెదురేఁగి సము
'న్న తితో నాలింగనములు డపిరి వరునన్.

(తెభా-10.2-1062-క.)[మార్చు]

సుదేవుఁడు వారికి సం
' మునఁ గావించె సముచిక్రియ లంతన్
ము లియు హరియును మ్రొక్కిరి
'వె నందయశోదలకును వినయం బెసఁగన్.

(తెభా-10.2-1063-వ.)[మార్చు]

అట్లు నమస్కృతులుసేసి, యాలింగనంబులు గావించి, నయనారవిందంబుల నానందబాష్పంబుల దొరఁగ నఱలేని స్నేహంబులు చిత్తంబుల నత్తమిల్ల నేమియుం బలుకకుండి; రంత నయ్యశోదాదేవి రామకృష్ణుల నిజాంకపీఠంబుల నునిచి యక్కునం గదియందిగిచి, చెక్కిలి ముద్దుగొని, శిరంబులు మూర్కొని, చిబుకంబులు పుడుకుచుఁ, బునఃపునరాలింగనంబులు గావించి, పరమానందంబునం బొందుచు నున్నంతఁ బదంపడి.

(తెభా-10.2-1064-చ.)[మార్చు]

'స్థి మతితోడ రోహిణియు దేవకియుం దగ నందగోప సుం
' రిఁ గని కౌఁగిలించికొని త్కృతులెల్లఁ దలంచి యింతి! నీ
' రుఁడును నీవు బంధుజనత్సలతన్ మును చేయుసత్కృతుల్‌
' వఁగ వచ్చునే? తలఁప మా కిఁక నెన్నఁటికిం దలోదరీ!

(తెభా-10.2-1065-క.)[మార్చు]

నం బందుట మొదలుగ
' మోహముతోడఁ బెంచు తమునఁ దమకున్
నీ జనకులు వీరని
' మునఁ దలపోయలేరు ము నీ తనయుల్‌.

(తెభా-10.2-1066-క.)[మార్చు]

అం టిన ప్రేమను వీరిం
'గం టికి ఱెప్పడ్డమైన తిఁ బెంపఁగ మా
కం టెన్ నెన రౌటను మీ
'యిం టన్ వసియించి యుండి రిన్నిదినంబుల్‌.

(తెభా-10.2-1067-వ.)[మార్చు]

అని యిట్లు ప్రియాలాపంబులు పలుకుచుండు నవసరంబున గోపాలసుందరు లమందానంద కందళితహృదయ లయి హృదయేశ్వరుం డైన గోవిందుఁడు చిరకాలసమాగతుం డగుటం జేసి, యతనిం జూచు తలంపు లుల్లంబుల వెల్లిగొనం జేరి.

(తెభా-10.2-1068-చ.)[మార్చు]

' ళినదళాక్షుఁ జూచి నయనంబులు మోడ్వఁగఁ జాల కాత్మలన్
' చి తదీయమూర్తి విభవంబు దలంచుచుఁ గౌఁగిలించుచుం
'బు కలు మేన జాదుకొనఁ బొల్తులు సొక్కిరి బ్రహ్మమున్ మనం
'బు లఁ గని చొక్కు యోగిజనముం బురుడింపఁగ మానవేశ్వరా!

(తెభా-10.2-1069-చ.)[మార్చు]

'పొ లఁతుల భావ మాత్మఁ గని ఫుల్లసరోరుహలోచనుండు వా
' నపు డేకతంబునకు మ్మని తోకొని పోయి యందు న
'ర్మి లిఁ బరిరంభణంబు లొనరించి లసద్దరహాసచంద్రికా
' లిత కపోలుఁడై పలికెఁ గాంతల భక్తినితాంతచిత్తలన్.

(తెభా-10.2-1070-చ.)[మార్చు]

' జదళాక్షులార! బలద్రిపు వర్గములన్ జయింపఁగాఁ
' ని తడవయ్యె; దీనికి భృశంబుగ మీ మది నల్గకుండుఁడీ!
' యము దైవ మిట్లు సచరాచరజాలము నొక్కవేళఁ గూ
'ర్చు ను నొకవేళఁ బాపును మరుద్ధతతూల తృణంబులం బలెన్.

(తెభా-10.2-1071-సీ.)[మార్చు]

'రలాక్షులార! మద్భక్తి చేతనులకుఁ;
'నరు మోక్షానందదాయకంబు
'ప తపో వ్రత దాన త్కర్మముల ముక్తి;
'లుగంగ నేరదు కానఁ దలఁప
'విధి శివ సనకాది విమలచిత్తంబులఁ;
'బొడమని భక్తి మీ బుద్ధులందు
'నియించె మీ పూర్వ సంచితసౌభాగ్య;
'మెట్టిదో యది తుదముట్టె నింక

(తెభా-10.2-1071.1-తే.)[మార్చు]

'టమటము గాదు మీకు నెన్నఁటికి నైనఁ
'లుగనేరవు నిరయసంతములైనఁ
'న్మకర్మము లిటమీఁద న్మనీష
'సుమహితధ్యానలార! యో! రమణులార!

(తెభా-10.2-1072-సీ.)[మార్చు]

భిలభూతములకు నయంబు నాది మ;
ధ్యాంతరాంతర్భహిర్వ్యాప్తి నైన
టపటాదిక భూతకార్యంబులకు నుపా;
దానకారణములై నరునట్టి
గనానిలానలక్షోణులను భూత;
పంచకం బైక్యత డయుఁ గాదె
లోకంబులందుఁ బంచీకరణవ్యవ;
స్థలచేత నట్టి భూముల రీతి

(తెభా-10.2-1072.1-తే.)[మార్చు]

గనముఖభూత తత్కార్యకారణములఁ
గిలి యాధార హేతుభూతంబ నైన
నాకుఁ బర మన్య మొక్కఁ డెన్నంగ లేడు
విమలమతులార! మాటలు వేయునేల?

(తెభా-10.2-1073-తే.)[మార్చు]

నినఁ దెలివొంది వారు దేహాభిమాన
ములు సమస్తంబు విడిచి యో! నలిననాభ!
నిఖిలజగదంతరాత్మ! మానిత చరిత్ర!
క్తజనమందిరాంగణపారిజాత!

(తెభా-10.2-1074-తే.)[మార్చు]

ఘోరసంసారసాగరోత్తారణంబు
ధీయుతజ్ఞానయోగి హృద్ధ్యేయవస్తు
గుచుఁ జెలువొందు నీ చరణాంబుజాత
యుగళమును మా మనంబులఁ దగుల నీవె.

(తెభా-10.2-1075-క.)[మార్చు]

ని వేడినఁ గృష్ణుఁడు ముని
వి తుఁడు కరుణించి వల్లవీజనములుగో
రి యట్ల యిచ్చెఁ గరుణా
నిధి సద్భక్త లోకత్సలుఁ డంతన్.

(తెభా-10.2-1076-ఉ.)[మార్చు]

ర్మతనూభవుం గని పదంబులకున్ నతుఁడై సపర్యలన్
ని ర్మలభక్తిమై నడపి నీవును దమ్ములు బంధుకోటి స
త్క ర్మ చరిత్రులై తగు సుఖంబుల నొప్పుచునున్న వారె నా
ర్మిలిఁ బాండవాగ్రజుఁడు మ్మధుసూదనుతోడ నిట్లనున్.

(తెభా-10.2-1077-క.)[మార్చు]

సిజనాభ! భవత్పద
సీరుహ మాశ్రయించు ను లతిసౌఖ్య
స్ఫు ణం బొలుపారుచు భువిఁ
రియింపరె! భక్త పారిజాత! మురారీ!

(తెభా-10.2-1078-వ.)[మార్చు]

అదియునుం గాక,

(తెభా-10.2-1079-సీ.)[మార్చు]

సుమహిత స్వస్న సుషుప్తి జాగరములన్;
మూఁడవస్థలఁ బాసి వాఁడి మిగిలి
వెలినుందు లో నుందు; విశ్వమై యుందువు;
విశ్వంబు నీయందు వెలుఁగుచుండు;
వదీయ మహిమచేఁ బాటిల్లు భువనంబు;
లుదయించు నొక వేళ నుడిగి మఁడుగు;
సంచితా ఖండిత జ్ఞానివై యొప్పుచు;
విహత యోగమాయాత్మఁ దనరి

(తెభా-10.2-1079.1-తే.)[మార్చు]

దురితదూరులు నిత్యముక్తులకుఁ జెంద
లవియై పెంపు దీపింతు వంబుజాక్ష!
నకృపాకర! నఖిలవికారదూర!
నీకు మ్రొక్కెద సర్వలోకైకనాథ!

(తెభా-10.2-1080-క.)[మార్చు]

ని వినుతించిన నచ్చటి
పాలక బంధుమిత్ర కలజనములున్
వి ని యనురాగిల్లిరి నె
మ్మ ముల నానంద జలధిగ్నులు నగుచున్.

(తెభా-10.2-1081-తే.)[మార్చు]

ట్టి యొప్పగువేళ నెయ్యంబు మెఱసి
యొక్కచోటను సంతోషయుక్తు లగుచు
దానవాంతక సతులును ద్రౌపదియును
గూడి తమలోన ముచ్చట లాడుచుండి.

21-05-2016: :
గణనాధ్యాయి 11:27, 12 డిసెంబరు 2016 (UTC)