పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/దిగ్విజయంబు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

దిగ్విజయంబు

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/దిగ్విజయంబు)
రచయిత: పోతన


(తెభా-10.2-697-సీ.)[మార్చు]

'రణీశ! యొకనాఁడు ర్మతనూజుండు;
'ప్రవిమల నిజసభావన మందు
'హితులు మంత్రులు పురోహితులును సుతులును;
'మిత్రులు బంధువుల్‌ క్షత్రవరులుఁ
'రిచారకులు సూత పాఠక కవి బుధ;
'రులును మునులును రుసఁ గొలువఁ
'జిరలీల నవరత్న సింహాసనస్థుఁడై;
'గొలువుండి వినతుఁడై నలిననాభు,

(తెభా-10.2-697.1-తే.)[మార్చు]

'భువనరక్షణదక్షు నద్భుతచరిత్రు
'దుకులేశ్వరు మురదైత్యదవిభేది
'నాప్తు, నయవేదిఁ జతురుపాప్రవీణుఁ
'జూచి యిట్లని పలికె నస్తోకచరిత!

(తెభా-10.2-698-తే.)[మార్చు]

'నఘచారిత్ర! రాజసూయాధ్వరంబుఁ
'నెమ్మిఁ గావించు వేడుక నెమ్మనమున
'నెనయుచున్నది యది నిర్వహింప నీవ
'కాక నా కాత్మబంధువుల్‌ లరె యొరులు?

(తెభా-10.2-699-ఉ.)[మార్చు]

' వ్వరు నీ పదాంబుజము లెప్పుడుఁ గొల్తురు భక్తి నిష్ఠులై
'యె వ్వరు నిన్నుఁ బ్రేమ నుతియింతురు భూరివివేకశాలురై
' వ్విమలాత్ము లందుదు రుదంచితశోభన నిత్యసౌఖ్యముల్‌
'ని వ్వటిలంగఁ గృష్ణ! నిను నేర్చి భజించిన రిత్తవోవునే!

(తెభా-10.2-700-వ.)[మార్చు]

అనినఁ గృష్ణుండు ధర్మనందనున కిట్లనియె.

(తెభా-10.2-701-చ.)[మార్చు]

' గుణశాలి! పాండునృపనందన! నీ తలఁ పొప్పు నీక్రతు
'క్రి మునిదేవతాపితృ సుకృత్యమునై నిఖిలోగ్రశాత్రవ
'క్ష మును బాంధవప్రియము సంచితపుణ్యము నిత్యకీర్తియున్
' ము నొసంగు దీనిఁ గురుత్తమ! వేగ యుపక్రమింపనే?

(తెభా-10.2-702-క.)[మార్చు]

నుచరిత! నీ సహోదరు
' నుపమ దివ్యాస్త్రవేదు లాహవభూమిం
జె కిన వైరినృపాలురఁ
'దు నుమఁగఁ జాలుదురు శౌర్యదుర్దమ భంగిన్.

(తెభా-10.2-703-క.)[మార్చు]

గె లువుము విమతనృపాలుర
'వె యుము బుధవినుతమైన విశ్రుతకీర్తిన్
ని లుపుము నిఖిలధరా మం
' లిని భవచ్ఛాసనము దృఢంబుగఁ జెల్లన్.

(తెభా-10.2-704-క.)[మార్చు]

నీ పంచుకార్య మొరులం
'జూ క యేఁ జేయ నిన్ను జుట్టన వ్రేలం
జూ పఁగ వచ్చునె! సకల ధ
'రా తులకు నీకుఁ జేయరానిది గలదే! .

(తెభా-10.2-705-వ.)[మార్చు]

కావున.

(తెభా-10.2-706-క.)[మార్చు]

వి లమతి నిట్టి మఖ రా
' మునకుఁ దెప్పింపవలయు సంభారంబుల్‌
కూర్పుము; నీ యనుజుల
' దగతిం బంపు నిఖిలత్రుల గెల్వన్.

(తెభా-10.2-707-క.)[మార్చు]

ను మాటలు విని కుంతీ
' యుఁడు మోదమునఁ బొంగి తామరసాక్షున్
వి నుతించి శౌర్యకలితుల
' నుజుల దెసఁ జూచి పలికె ర్షముతోడన్.

(తెభా-10.2-708-క.)[మార్చు]

సృం యభూపాలకులును
'గుం ర రథ వాజి సుభట కోటులు నినుఁ గొ
ల్వం ను మని సహదేవుని
'నం క పొమ్మనియె దక్షిణాశ జయింపన్.

(తెభా-10.2-709-క.)[మార్చు]

ప్ర టచతుర్విధ సేనా
'ప్ర రంబులు గొలువఁ బంచెఁ డమటిదిశకున్
కులున్ విదళిత రిపు భూ
' కులున్ శౌర్యంబు మెఱసి పార్థివముఖ్యా!

(తెభా-10.2-710-క.)[మార్చు]

దు ర్జనభంజను శౌర్యో
'పా ర్జితవిజయప్రకాండు నాహవనిపుణు
న్న ర్జునమహితయశోనిధి
' ర్జును నుత్తరపు దిశకు నిచె నరేంద్రా!

(తెభా-10.2-711-ఆ.)[మార్చు]

'హితశౌర్యనిధులు త్స్య కేకయ మద్ర
'భూతలేంద్రబలసమేతముగను
'దర్పమొప్ప బంచెఁదూర్పుదిక్కునకు ను
'ద్దామనిహిత వైరిధాము భీము.

(తెభా-10.2-712-చ.)[మార్చు]

' నిచిన వార లేగి ఘనబాహుపరాక్రమ విక్రమంబుల
'న్న నుపమశౌర్యులైన చతురంతమహీశుల నోర్చి కప్పముల్‌
' క వినూత్న రత్న తురప్రముఖాఖిల వస్తుజాతముల్‌
'గొ ని చనుదెంచి ధర్మజునకుం బ్రణమిల్లి యుదాత్త చిత్తులై. ,

(తెభా-10.2-713-చ.)[మార్చు]

' తమ పోయివచ్చిన విధంబుల భూపతులన్ జయించుటల్‌
'క్ర ముగఁ జెప్ప నందుల జరాతనయుం డరివెట్టఁ డయ్యె నం
' రవరేణ్యనందనుఁ డహంకృతి దక్కఁగ విన్నవించినన్
' సుతుఁడూరకుండెవికలాత్మకుఁడై విని యంతఁ గృష్ణుఁడున్

(తెభా-10.2-714-తే.)[మార్చు]

'ర్మనందనుఁ జూచి యుత్కలికతోడఁ
'లికె మాగధుఁ బోరఁ జంపఁ గనుపాయ
'మొకటి గల దది సెప్పెద నుద్ధవుండు
'నాకుఁ జెప్పిన చందంబు యచరిత్ర!

(తెభా-10.2-715-చ.)[మార్చు]

'వి ను మగధేశ్వరుం డెపుడు విప్రజనావళియందు భక్తియున్
'వి యముఁ గల్గి యెద్దియును వేఁడినచో వృథసేయ కిచ్చుఁగా
'వు విజయుండునుం బవనపుత్రుఁడు నేనును బ్రాహ్మణాకృతిం
' ని రణభిక్ష వేఁడిన వశంవదుఁడై యతఁ డిచ్చుఁ గోరికల్‌.

(తెభా-10.2-716-వ.)[మార్చు]

అట్టియెడ.

(తెభా-10.2-717-తే.)[మార్చు]

'విలి యప్పుడు మల్లయుద్ధమున వానిఁ
'బిలుకుమార్పింప వచ్చును భీముచేత!
'నిన ధర్మజుఁ డదిలెస్స నిన విప్ర
'వేషములు దాల్చి యరిగిరి విశదయశులు.

21-05-2016: :
గణనాధ్యాయి 11:09, 12 డిసెంబరు 2016 (UTC)