పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/కన్యలం బదాఱువేలం దెచ్చుట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

కన్యలంబదాఱువేలందెచ్చుట

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/కన్యలం బదాఱువేలం దెచ్చుట)
రచయిత: పోతన


(తెభా-10.2-206-ఉ.)[మార్చు]

'రా కులావతంసుఁడు పరాజిత కంసుఁడు సొచ్చి కాంచె ఘో
'రా జుల రాజులం బటుశరాహతి నొంచి ధరాతనూజుఁ డు
'త్తే జిత శక్తిఁ దొల్లిఁ జెఱదెచ్చినవారిఁ బదాఱువేల ధా
'త్రీ న మాన్యలన్ గుణవతీ వ్రతధన్యల రాజకన్యలన్.

(తెభా-10.2-207-మ.)[మార్చు]

' ని రా రాజకుమారికల్‌ పరిమళత్కౌతూహలాక్రాంతలై
' నుజాధీశ చమూవిదారు నతమందారున్ శుభాకారు నూ
' శృంగారు వికారదూరు సుగుణోదారున్ మృగీలోచనా
' చేతోధనచోరు రత్నమకుటస్ఫారున్ మనోహారునిన్.

(తెభా-10.2-208-వ.)[మార్చు]

కని యతని సౌందర్య గాంభీర్య చాతుర్యాది గుణంబులకు మోహించి, తమకంబులు జనియింప, ధైర్యంబులు సాలించి, సిగ్గులు వర్జించి, పంచశరసంచలిత హృదయలై, దైవయోగంబునం బరాయత్తంబులైన చిత్తంబుల నమ్మత్తకాశినులు దత్తరంబున మనోజుండుత్తలపెట్ట నతండు దమకుఁ బ్రాణవల్లభుండని వరియించి.

(తెభా-10.2-209-ఉ.)[మార్చు]

'పా పురక్కసుండు సెఱట్టె నటంచుఁ దలంతుఁ మెప్పుడుం
'బా పుఁడె? వాని ధర్మమునఁ ద్మదళాక్షునిఁ గంటి మమ్మ! ము
'న్నీ పురుషోత్తముం గదియ నేమి వ్రతంబులు సేసినారమో?
'యా రమేష్ఠి పుణ్యుఁడుగమ్మ! హరిన్ మముఁగూర్చె నిచ్చటన్

(తెభా-10.2-210-క.)[మార్చు]

న్నతి నీతఁడు గౌఁగిట
' న్నింపఁగ నింక బ్రదుకు మానిని మనలో
ము న్నేమి నోము నోఁచెనొ
' న్నుతమార్గముల విపిన ల దుర్గములన్.

(తెభా-10.2-211-క.)[మార్చు]

వి న్నారమె యీ చెలువముఁ?
' న్నారమె యిట్టి శౌర్యగాంభీర్యంబుల్‌?
న్నార మింతకాలముఁ
'గొ న్నారమె యెన్నఁ డయినఁ గూరిమి చిక్కన్.

(తెభా-10.2-212-సీ.)[మార్చు]

'నజాక్షి! నేఁ గన్క వైజయంతిక నైన;
'దిసి వ్రేలుదు గదా కంఠమందు;
'బింబోష్ఠి! నేఁ గన్క బీతాంబరము నైన;
'మెఱసి యుండుదు గదా మేనునిండఁ;
'న్నియ! నేఁ గన్క గౌస్తుభమణి నైన;
'నొప్పు సూపుదుఁ గదా యురమునందు;
'బాలిక! నేఁ గన్కఁ బాంచజన్యము నైన;
'మొనసి చొక్కుదుఁ గదా మోవిఁ గ్రోలి;

(తెభా-10.2-212.1-ఆ.)[మార్చు]

'ద్మగంధి! నేను ర్హదామము నైనఁ
'జిత్ర రుచుల నుందు శిరమునందు
'నుచుఁ బెక్కుగతుల నాడిరి కన్యలు
'ములు గట్టి గరుడమనుఁ జూచి.

(తెభా-10.2-213-శా.)[మార్చు]

'భూ నాథోత్తమ! కన్యకల్‌ వరుస నం భోజాతనేత్రుండు న
'న్నే వ్వెం దగఁ జూచె డగ్గఱియె వర్ణించెన్ వివేకించె స
'మ్మా నించెం గరుణించెఁ బే రడిగె సన్మార్గంబుతోఁ బెండ్లి యౌ
'నే నే చక్రికి దేవి నంచుఁ దమలో నిర్ణీత లై రందఱున్.

(తెభా-10.2-214-వ.)[మార్చు]

ఇట్లు బహువిధంబులం దమతమ మన్ననలకు నువ్విళ్ళూరు కన్నియలం బదాఱువేల ధవళాంబరాభరణ మాల్యానులేపనంబు లొసంగి, యందలంబుల నిడి, వారలను నరకాసుర భాండాగారంబులం గల నానావిధంబు లయిన మహాధనంబులను, రథంబులను, దురంగంబులను, ధవళంబులై వేగవంతంబులై యైరావతకులసంభవంబులైన చతుర్దంత దంతావళంబులను, ద్వారకానగరంబునకుం బనిచి; దేవేంద్రుని పురంబునకుం జని యదితిదేవి మందిరంబు సొచ్చి, యా పెద్దమ్మకు ముద్దు సూపి, మణికిరణ పటల పరిభావితభానుమండలంబులైన కుండలంబు లొసంగి, శచీసమేతుండైన మహేంద్రునిచేత సత్యభామతోడం బూజితుండై, పిదప సత్యభామ కోరిన నందనవనంబు సొచ్చి.

21-05-2016: :
గణనాధ్యాయి 10:30, 12 డిసెంబరు 2016 (UTC)