పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/స్వాయంభువాది చరిత్ర

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

స్వాయంభువాదిచరిత్ర

తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/)
రచయిత: పోతన(తెభా-8-3-క.)[మార్చు]

వి నఁబడియెను స్వాయంభువ
నువంశము వర్ణ ధర్మ ర్యాదలతో
నుజుల దనుజుల వేల్పుల
నంబులు స్రష్ట లెల్ల నియించుటయున్.

(తెభా-8-4-ఉ.)[మార్చు]

నుకాలమందు హరి యీశ్వరుఁ డేటికి సంభవించె? నే
మే మి' యొనర్చె? నమ్మనువు లే'''''? రతఁ డే క్రియఁ జేయుచున్నవాఁ?
డే మి నటించు మీఁద? గత మెయ్యది? సజ్జనులైనవారు ము
న్నే ని చెప్పుచుందురు? మునీశ్వర! నా కెఱిఁగింపవే దయన్.

(తెభా-8-5-వ.)[మార్చు]

అనిన శుకుం డిట్లనియె.

(తెభా-8-6-క.)[మార్చు]

ల్పంబున మనువులు
ప్రా టముగ నార్వురైరి దునలువురలో;
లో ముల జనుల పుట్టువు
లా థితము లయ్యె వరుస ఖిలములు నృపా!

21-05-2016: :
గణనాధ్యాయి 16:14, 16 సెప్టెంబరు 2016 (UTC) గణనాధ్యాయి 11:50, 19 సెప్టెంబరు 2016 (UTC)