పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/వామనుని బిక్ష కోరు మనుట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

వామనునిబిక్షకోరుమనుట

తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/)
రచయిత: పోతన


(తెభా-8-548-వ.)[మార్చు]

మఱియు నయ్యజమానుం డభ్యాగతున కిట్లనియె.

(తెభా-8-549-మ.)[మార్చు]

డుగా! యెవ్వరివాఁడ? వెవ్వఁడవు? సంవాసస్థలంబెయ్య? ది
య్యె కున్ నీ వరుదెంచుటన్ సఫలమయ్యెన్ వంశమున్ జన్మముం;
డు ధన్యాత్ముఁడనైతి; నీ మఖము యోగ్యంబయ్యె; నా కోరికల్
తేఱెన్; సుహుతంబులయ్యె శిఖులుం; ల్యాణ మిక్కాలమున్.

(తెభా-8-550-మ.)[మార్చు]

చేలంబులొ మాడలో ఫలములో న్యంబులో గోవులో
రులో రత్నములో రథంబులొ విమృష్టాన్నంబులో కన్యలో
రులో కాంచనమో నికేతనములో గ్రామంబులో భూములో
ణీ ఖండమొ కాక యే మడిగెదో ధాత్రీసురేంద్రోత్తమా!

(తెభా-8-551-వ.)[మార్చు]

అని ధర్మయుక్తంబుగాఁ బలికిన వైరోచని వచనంబులు విని సంతోషించి యీశ్వరుం డిట్లనియె.
 : : 21-05-2016: : గణనాధ్యాయి 16:22, 22 సెప్టెంబరు 2016 (UTC)