పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/రైవతమనువుచరిత్ర

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

5రైవతమనువుచరిత్ర

తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/)
రచయిత: పోతన


(తెభా-8-138-క.)[మార్చు]

తా సు తమ్ముఁడు రైవత
నా కుఁడై వెలసె మనువు; లువురమీదన్
భూ మికిఁ బ్రతివింధ్యార్జున
నా మాదులు నృపులు మనువు నందనులు నృపా!

(తెభా-8-139-సీ.)[మార్చు]

మునులు హిరణ్యరోముఁడు నూర్ధ్వబాహుండు;
వేదశీర్షుండను వీరు మొదలు
మరులు భూతరయాదులు శుభ్రుని;
త్ని వికుంఠాఖ్య రమసాధ్వి;
యా యిద్దఱకుఁ బుత్రుఁడై తన కళలతో;
వైకుంఠుఁ డనఁ బుట్టి వారిజాక్షు
వనిపై వైకుంఠ నియెడి లోకంబుఁ;
ల్పించె నెల్లలోములు మ్రొక్క;

(తెభా-8-139.1-తే.)[మార్చు]

మ యెదుర్కోలు చేకొనె రాజముఖ్య!
దనుభావంబు గుణములుఁ లఁపఁ దరమె?
యీ ధరారేణు పటలంబు నెఱుఁగవచ్చుఁ
గాని రాదయ్య హరిగుణణము సంఖ్య.

(తెభా-8-140-వ.)[మార్చు]

తదనంతరంబ.
 : : 21-05-2016: : గణనాధ్యాయి 12:28, 19 సెప్టెంబరు 2016 (UTC)