పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/తామసమనువు చరిత్ర

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

4తామసమనువు చరిత్ర

తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/)
రచయిత: పోతన


(తెభా-8-17-వ.)[మార్చు]

చతుర్థమనువు కాల ప్రసంగంబు వివరించెద.

(తెభా-8-18-సీ.)[మార్చు]

మానవాధీశ్వర! నువు నాలవవాఁడు;
తామసుం డనఁగ నుత్తముని భ్రాత
పృథ్వీపతులు కేతు వృష నర ఖ్యాత్యాదు;
తని పుత్రులు పద్గు ధిక బలులు;
త్యకహరి వీర సంజ్ఞలు వేల్పులు;
త్రిశిఖనామమువాఁడు దేవవిభుఁడు;
మునులు జ్యోతిర్వ్యోమ ముఖ్యులు; హరి పుట్టె;
రిమేధునకుఁ బ్రీతి రిణియందు;

(తెభా-8-18.1-ఆ.)[మార్చు]

గ్రాహబద్ధుఁ డయిన జరాజు విడిపించి
ప్రాణభయము వలనఁ బాపి కాచె
రి దయాసముద్రుఁ ఖిలలోకేశ్వరుఁ
నిన శుకునిఁ జూచి వనివిభుఁడు.

21-05-2016: :
గణనాధ్యాయి 16:43, 16 సెప్టెంబరు 2016 (UTC)