పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/గజేంద్ర రక్షణము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

గజేంద్రరక్షణము

తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/)
రచయిత: పోతన


(తెభా-8-109-మ.)[మార్చు]

' రుణాసింధుఁడు శౌరి వారిచరమున్ ఖండింపఁగాఁ బంపె స
'త్త్వ రితాకంపిత భూమిచక్రము మహోద్యద్విస్ఫులింగచ్ఛటా
' రిభూతాంబర శుక్రమున్ బహువిధబ్రహ్మాండభాండచ్ఛటాం
' నిర్వక్రముఁ బాలితాఖిల సుధాంశ్చక్రముం జక్రమున్.

(తెభా-8-110-వ.)[మార్చు]

ఇట్లు పంచిన.

(తెభా-8-111-శా.)[మార్చు]

'అం భోజాకరమధ్య నూతన నలిన్యాలింగన క్రీడ నా
'రం భుం డైన వెలుంగుఱేని చెలువారన్ వచ్చి నీటన్ గుభుల్
'గుం ద్ధ్వానముతోఁ గొలంకును కలంకం బొందఁగా జొచ్చి దు
'ష్టాం భోవర్తి వసించు చక్కటికి డాయంబోయి హృద్వేగమై.

(తెభా-8-112-శా.)[మార్చు]

భీ మంబై తలఁ ద్రుంచి ప్రాణములఁ బాపెం జక్ర మా శుక్రియన్
హే క్ష్మాధర దేహముం జకితవన్యేభేంద్ర సందోహముం
గా క్రోధన గేహమున్ గరటి రక్తస్రావ గాహంబు ని
స్సీ మోత్సాహము వీత దాహము జయశ్రీ మోహమున్ గ్రాహమున్.

(తెభా-8-113-వ.)[మార్చు]

ఇట్లు నిమిష స్పర్శనంబున సుదర్శనంబు మకరితలఁ ద్రుంచు నవసరంబున.

(తెభా-8-114-క.)[మార్చు]

ర మొకటి రవిఁ జొచ్చెను;
రము మఱియొకటి ధనదు మాటున డాఁగెన్;
రాలయమునఁ దిరిగెఁడు
రంబులు కూర్మరాజు ఱువున కరిగెన్.

(తెభా-8-115-మ.)[మార్చు]

ముం బాసిన రోహిణీవిభు క్రియన్ ర్పించి సంసారదుః
ము వీడ్కొన్న విరక్తచిత్తుని గతిన్ గ్రాహంబు పట్టూడ్చి పా
ము లల్లార్చి కరేణుకావిభుఁడు సౌంర్యంబుతో నొప్పె సం
భ్ర దాశాకరిణీ కరోజ్ఞిత సుధాంస్స్నాన విశ్రాంతుఁడై.

(తెభా-8-116-శా.)[మార్చు]

పూ రించెన్ హరి పాంచజన్యముఁ గృపాంభోరాశి సౌజన్యమున్
భూ రిధ్వాన చలాచలీకృత మహాభూత ప్రచైతన్యమున్
సా రోదారసిత ప్రభాచకిత పర్జన్యాది రాజన్యమున్
దూ రీభూత విపన్నదైన్యమును నిర్ధూతద్విషత్సైన్యమున్.

(తెభా-8-117-మ.)[మార్చు]

మొ సెన్ నిర్జరదుందుభుల్; జలరుహామోదంబులై వాయువుల్
ది రిగెం; బువ్వులవానజల్లుఁ గురిసెన్; దేవాంగనాలాస్యముల్
రఁగెన్; దిక్కులయందు జీవజయశబ్దధ్వానముల్ నిండె; సా
ముప్పొంగెఁ దరంగ చుంబిత నభోగంగాముఖాంభోజమై.

(తెభా-8-118-క.)[మార్చు]

ని డుద యగు కేల గజమును
డువున వెడలంగఁ దిగిచి దజల రేఖల్
దు డుచుచు మెల్లన పుడుకుచు
ను డిపెన్ విష్ణుండు దుఃఖ ముర్వీనాథా!

(తెభా-8-119-క.)[మార్చు]

శ్రీ రి కర సంస్పర్శను
దే ము దాహంబు మాని ధృతిఁ గరిణీసం
దో హంబుఁ దాను గజపతి
మో న ఘీంకార శబ్దములతో నొప్పెన్.

(తెభా-8-120-క.)[మార్చు]

మున మెల్లన నివురుచుఁ
మనురాగమున మెఱసి లయం బడుచుం
రి హరికతమున బ్రతికినఁ
పీడన మాచరించెఁ రిణుల మరలన్.

21-05-2016: :
గణనాధ్యాయి 17:19, 16 సెప్టెంబరు 2016 (UTC)