పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/గజేంద్రుని పూర్వజన్మ కథ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

గజేంద్రునిపూర్వజన్మకథ

తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/)
రచయిత: పోతన


(తెభా-8-121-సీ.)[మార్చు]

ననాథ! దేవలశాప విముక్తుఁడై;
టుతర గ్రాహరూపంబు మాని
నుఁడు హూహూ నామ గంధర్వుఁ డప్పుడు;
న తొంటి నిర్మల నువుఁ దాల్చి
రికి నవ్యయునకు తిభక్తితో మ్రొక్కి;
విలి కీర్తించి గీములు పాడి
యా దేవు కృప నొంది యందంద మఱియును;
వినత శిరస్కుఁడై వేడ్కతోడ

(తెభా-8-121.1-ఆ.)[మార్చు]

ళిత పాపుఁ డగుచు నలోకమున కేగె
పుడు శౌరి కేల నంటి తడవ
స్తి లోకనాథుఁ జ్ఞాన రహితుఁడై
విష్ణురూపుఁ డగుచు వెలుఁగుచుండె.

(తెభా-8-122-మ.)[మార్చు]

నీనాథ! గజేంద్రుఁ డా మకరితో నాలంబుఁ గావించె మున్
ద్ర విళాధీశుఁ డతండు పుణ్యతముఁ డింద్రద్యుమ్న నాముండు వై
ష్ణ ముఖ్యుండు గృహీతమౌననియతిన్ ర్వాత్ము నారాయణున్
విశేషంబుగఁ బూజ చేసెను మహాశైలాగ్రభాగంబునన్.

(తెభా-8-123-మ.)[మార్చు]

నాఁ డా నృపుఁ డచ్యుతున్ మనసులో నూహించుచున్ మౌనియై
లంకస్థితి నున్నచోఁ గలశజుం చ్చోటికిన్ వచ్చి లే
పూజింపక యున్న మౌనిఁ గని నవ్యక్రోధుఁడై మూఢ! లు
బ్ధ! రీంద్రోత్తమ యోనిఁ బుట్టు మని శాపం బిచ్చె భూవల్లభా!

(తెభా-8-124-క.)[మార్చు]

ము నిపతి నవమానించిన
నుఁ డింద్రద్యుమ్న విభుఁడుఁ గౌంజరయోనిం
నం బందెను విప్రులఁ
ని యవమానింపఁ దగదు న పుణ్యులకున్.

(తెభా-8-125-క.)[మార్చు]

రినాథుఁ డయ్యె నాతఁడు
రులైరి భటాదులెల్ల; జముగ నయ్యున్
రిచరణ సేవ కతమునఁ
రి వరునకు నధికముక్తిఁ లిగె మహాత్మా!

(తెభా-8-126-ఆ.)[మార్చు]

ర్మతంత్రుఁ డగుచుఁ మలాక్షుఁ గొల్చుచు
నుభయ నియతవృత్తి నుండెనేనిఁ
జెడును గర్మమెల్ల శిథిలమై మెల్లన
ప్రభలమైన విష్ణుక్తి చెడదు.

(తెభా-8-127-క.)[మార్చు]

చె డుఁ గరులు హరులు ధనములుఁ
జె డుదురు నిజసతులు సుతులుఁ జెడు చెనఁటులకుం;
జె క మనునట్టి గుణులకుఁ
జె ని పదార్థములు విష్ణుసేవా నిరతుల్.

21-05-2016: :
గణనాధ్యాయి 17:22, 16 సెప్టెంబరు 2016 (UTC)